idea నుంచి నాన్ స్టాప్ 4GB డేటా …!!! జస్ట్ 357 రూపీస్ …!!!

Updated on 13-Sep-2017
HIGHLIGHTS

JIO కు షాకిస్తూ యూజర్ కి భారీ బెనిఫిట్స్....!!!

 ఇండియా లో  ప్రముఖ టెలికాం కంపెనీ  ఐడియా  మరొక ఆకర్షణీయమైన ఆఫర్ తో ఇప్పుడు మనముందుకు వచ్చేసింది .  

ఐడియా ఇప్పటివరకు ఎన్నో మంచి మంచి ప్లాన్స్ ని ఇచ్చింది .  ఇప్పుడు తాజాగా 357 రూపీస్  ధరలో ఒక మంచి ప్లాన్  ను ప్రవేశపెట్టింది .  ఈ  ధర గల ప్లాన్ లో యూజర్ కి ప్రతీ రోజు 1GB 4G డేటా  వాడుకోవచ్చు .  దీనితో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కలదు .  దీనిలో నాన్  స్టాప్ కాల్స్ అంటే STD మరియు లోకల్ చేసుకొనే ఫెసిలిటీ యూజర్ కి ఐడియా అందిస్తుంది . 

స్మార్ట్ ఫోన్స్ ఫై డిస్కౌంట్స్ కలకలం ….!!! ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఫై ఏకంగా 2000 రూపీస్ భారీ తగ్గింపు….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :