Idea నుంచి రూ. 3,300 వరకు క్యాష్ బ్యాక్ ……

ఎయిర్టెల్  మరియు జియో  లకు పోటీగా ఐడియా తన యూజర్స్ కోసం క్యాష్  బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది. యూజర్స్  ఈ  క్యాష్  బ్యాక్ పొందటానికి 398 రూపీస్ లేదా అంత కంటే ఎక్కువ  ధర గల ప్లాన్ లను ఆన్లైన్ లేదా డిజిటల్ ప్రాసెస్ లో ఫిబ్రవరి 10 లోపు రీఛార్జ్ చేయించుకోవాలి . 50 రూపీస్ గల 8  వోచర్స్ పొందవచ్చు . ఇంకా 2700 రూపీస్ వేల్యూ గల 5 షాపింగ్ కూపన్స్  పొందవచ్చు . ఇక ఐడియా  యాప్  అండ్ ఐడియా వెబ్సైట్   రీఛార్జ్ చేసుకుంటే యూజర్స్ 200 రూపీస్ వరకు క్యాష్  బ్యాక్ పొందే అవకాశం వుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :