JIO నుంచి వచ్చిన రూ. 399 ప్లాన్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు , అయితే
ఈ ప్లాన్ కి పోటీ గా ఐడియా కూడా అదే ధరలో అంటే 399 రూపీస్ కి మొత్తం 28 డేస్ వాలిడిటీ తో ప్రతి రోజూ 1జీబీ డేటాను అందిస్తోంది.దీనిలో డేటా మాత్రమే కాక అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ మరియు 100SMS లు ఫ్రీ గా లభిస్తాయి . అయితే JIO 399 రూపీస్ ప్లాన్ లో 70 రోజుల పాటు రోజుకు 1జిబి డేటా అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు లభిస్తాయి.