Flipkart Shop From Home Days సేల్ నుండి ఆక్సిమీటర్లను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ లేటెస్ట్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి చాలా చవక ధరకే ఒక మంచి ఆక్సిమీటర్ ను తీసుకోవచ్చు. మహమ్మారి సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లెవల్స్ తరచుగా చెక్ చేసుకోవాలని చేస్తున్న డాక్టర్స్ సూచనలను కూడా మనం వింటున్నాం. అందుకే, Flipkart సేల్ నుండి అతి తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ ఆక్సిమీటర్ డీల్స్ మీ కోసం ఇక్కడ అందిస్తున్నాను.
ఈ YOBEKAN YBK303 పల్స్ ఆక్సీమీటర్ FDA అప్రూవల్ పొందింది. దీని వాడకం కూడా చాలా సింపుల్. కేవలం ఆన్ చేసి మీ వెలికి తగిలిస్తే సరిపోతుంది. ఇది మీకు పల్స్ మరియు ఆక్సిజన్ లెవల్స్ ను చూపిస్తుంది. వాస్తవానికి, రూ.1,999 రూపాయల MRP ధరతో ఉంటుంది. అయితే, Flipkart ఈ సేల్ నుండి 63% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.720 రూపాయలకే అఫర్ చేస్తోంది.
ఈ Flipkart SmartBuy పల్స్ ఆక్సీమీటర్ IEC అప్రూవల్ పొందింది. ఇది 3.5 ఇంచ్ LED స్క్రీన్ తో వస్తుంది. దీని వాడకం కూడా చాలా సింపుల్. ఇది మీకు పల్స్ మరియు ఆక్సిజన్ లెవల్స్ ను చూపిస్తుంది. వాస్తవానికి, రూ.2,999 రూపాయల MRP ధరతో ఉంటుంది. అయితే, Flipkart ఈ సేల్ నుండి 66% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.999 రూపాయలకే అఫర్ చేస్తోంది.
ఈ JZIKI PO510 పల్స్ ఆక్సీమీటర్ LED స్క్రీన్ తో వస్తుంది. దీని వాడకం కూడా చాలా సింపుల్. ఇది మీకు పల్స్ మరియు ఆక్సిజన్ లెవల్స్ ను చూపిస్తుంది. వాస్తవానికి, రూ.3,999 రూపాయల MRP ధరతో ఉంటుంది. అయితే, Flipkart ఈ సేల్ నుండి 74% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.999 రూపాయలకే అఫర్ చేస్తోంది.