మీ PAN కార్డులో చిరునామా మార్చడం లేదా అప్డేట్ చేయడం గురించి తెలుసుకోండి

Updated on 01-Dec-2018
HIGHLIGHTS

ఆదాయపన్ను విభాగం జారీ చేసిన పది అంకెల ఆల్ఫాన్యూమెరిక్ ఐడెంటిఫైయర్ పాన్.

మీ ఇంటి చిరునామాను మీ పాన్ కార్డులో అప్డేట్ చెయ్యాలనుకుంటున్నారా? ఆన్లైన్ సేవ NSDL (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేయవచ్చు. దీనిని భారతదేశ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్న విధంగా ఆదాయపన్ను విభాగం జారీ చేసిన పది అంకెల ఆల్ఫాన్యూమెరిక్ ఐడెంటిఫైయర్ పాన్.

NSDL e-Gov- అనేది, పాన్ దరఖాస్తుల ఆమోదం మరియు ప్రాసెసింగ్ కోసం ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ చేత నిర్వహించబడుతుంది. పన్ను చెల్లించేటప్పుడు పన్ను చెల్లింపుదారుని సూచించడానికి మరియు ఆదాయం పన్ను రాబడిని చెల్లించడానికి ఈ వెబ్సైట్ తప్పనిసరి.

1. NSDL e-Gov-గవర్నెన్స్ పాన్ కార్డుకు ఏవైనా మార్పులను అభ్యర్థించడానికి ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. Onlineservices.nsdl.com లోకి వెళ్ళండి 

2. 'అప్లికేషన్ టైప్' డ్రాప్ డౌన్ నుండి ఉన్న 'పాన్ డేటాకు మార్పులు లేదా సవరణలు' ఎంచుకోండి

3. దరఖాస్తుదారుడు ఇక్కడ వ్యక్తిగత వివరాలు పూర్తి చేయాలి

4. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కొత్త పేజీకి మళ్ళించబడతారు. టోకెన్ సంఖ్య సృష్టించబడుతుంది.

5. దరఖాస్తుకు అందించిన ఇమెయిల్ ID కి కూడా పంపబడుతుంది 

6. ఇప్పుడు, 'ఇ-సైన్ ద్వారా స్కాన్డ్ ఇమేజెస్' submit ' చేయండి 

7. ఇప్పుడు, పాన్ సంఖ్యను సూచిస్తుంది

8. సరిదిద్దడానికి అవసరమైన సరైన ఫీల్డ్ యొక్క ఎడమ అంచుపై సంబంధిత పెట్టెను ఎంచుకోండి.

9. దరఖాస్తుదారు వారి నివాసం లేదా కార్యాలయ చిరునామా అని సూచించాలి

10. దరఖాస్తుదారు ఏ చిరునామాను పునరుద్ధరించాలనే ఉధ్యేశించారో, వారు అదే వివరాలను ఫారమునకు జోడించిన అదనపు షీట్లో పూర్తి చేయాలి.

11. దరఖాస్తుదారునికి కమ్యూనికేషన్ చిరునామా యొక్క రుజువు తప్పనిసరి.

12. ఫారం నింపిన తర్వాత రసీదు సృష్టించబడుతుంది

13. ఈ రసీదును ప్రింట్ చేసి, మద్దతు పత్రాలను కింది చిరునామాలకు పంపించండి:

Income Tax  PAN  Service Unit – (Managed by NSDL e -Governance Infrastructure Limited)

5th Floor, Mantri Sterling, Plat No. 341,

Survey No. 997/8, Model Colony,

Deep Bungalow  Chowk , Pune – 411 016.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :