కరోనావైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ తో మనమందరం ఇళ్లకే పరిమితమయ్యాము. ఇది మరికొద్ది కాలం పాటు కొనసాగుతుంది. అయితే, ఈ సమయాన్ని ఎలా గడపలను ఆలోచిస్తుంటే, అమెజాన్ ప్రైమ్‌లో మీరు కొన్ని ఉత్తమ షోలను ఆస్వాదించవచ్చు. ఎందకంటే, ఈ షోలు సస్పెన్స్, కామెడీ తో పాటుగా నవరసాలు కలిగి మీకు సరైన టైం పాస్ ఇస్తాయి. అయితే, మీరు ఈ షోలను చూడాలంటే, అమెజాన్ ప్రైమ్ యొక్క సభ్యత్వం కలిగి ఉండాలి, దీనితో ఈ షోలన్నింటిని మీరు చూడవచ్చు. అమేజాన్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు, ఈ టాప్ 5 షోలను ఆస్వాదించవచ్చు.
ఈ షో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రంలో వివక్షకు సంబంధించిన అంశాలను పెద్ద ఎత్తున చూసే అవకాశం మీకు లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.
జవానీ జనమాన్ షో, ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఈ చిత్రంలో, పూజా బేడి కుమార్తె అరంగేట్రం చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ను కూడా చూడవచ్చు, ఈ చిత్రానికి సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.
జాబితాలో తదుపరి స్థానం ది ఫర్గాటెన్ ఆర్మీ షో దక్కించుకుంది. ఈ షో కి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ ధారావాహికలో మీరు 5 వేర్వేరు ఎపిసోడ్లను చూడవచ్చు. ఈ షో ద్వారా, భారతదేశాన్ని విముక్తి చేయడానికి సుభాష్ చంద్రబోస్ సృష్టించిన సైన్యాన్ని చూపించే ప్రయత్నం జరిగింది. ఈ షో కి సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.
ఈ షోలో మీరు వివేక్ ఒబెరాయ్ యొక్క అద్భుతమైన యాక్టింగ్ చూడవచ్చు. ఇది కాకుండా మీరు ఈ షోలో అంగద్ బేడి, అమీర్ బషీర్ మరియు సయాని గుప్తా మొదలైన వారిని కూడా చూడవచ్చు. ఈ షోలో మీరు క్రికెట్‌కు సంబంధించిన విభిన్న కోణాన్ని చూడవచ్చు. ఈ షో కి సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.
ఈ షోలో మీరు శ్రీకాంత్ తివారీ అనే పేరుతొ మనోజ్ బాజ్‌పాయ్ ను చూడవచ్చు. ఆయన రహస్య యాంటీటెర్రరిజం ఏజెన్సీతో కలిసి పనిచేస్తారు. ఈ షోకి సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, మీర్జాపూర్ గురించి కూడా మేము మీకు చెప్తాము, ఈ షో అమెజాన్ ప్రైమ్ యొక్క చాలా ప్రసిద్ధమైన షో గా చెప్పొచ్చు . ఈ షోకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.