Raksha bandhan: ఈ రాఖీ పండుగకు మీ సోదరికి ఇవ్వదగిన బెస్ట్ గిఫ్ట్స్.!

HIGHLIGHTS

Raksha bhandan గిఫ్ట్ సెలక్ట్ చేయడంలో మేము మీకు సహాయం చేయనున్నాము

Smart Watch గిఫ్ట్ ఇవ్వడం ద్వారా హెల్త్ ను పరిరక్షించే మంచి దారి చూపినట్లువుతుంది

ఈ స్మార్ట్ వాచ్ లు మంచి ఆఫర్లతో మీ బడ్జెట్ లో లభిస్తాయి

Raksha bandhan: ఈ రాఖీ పండుగకు మీ సోదరికి ఇవ్వదగిన బెస్ట్ గిఫ్ట్స్.!

Raksha bhandan (రాఖీ) పండుగ కోసం మీ సోదరికి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలి? అని తెగ మధన పడుతున్నారా? అయితే, మీ సోదరికి మంచి గిఫ్ట్ సెలక్ట్ చేయడంలో మేము మీకు సహాయం చేయనున్నాము. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా వారి హెల్త్ ను కాపాడుకోవడంలో మరింత శ్రద్ద చూపుతున్నారు. దీనికోసం వారికి Smart Watch బాగా ఉపయోగపడుతుంది. మీరు మీ సోదరికి మంచి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా తన హెల్త్ ను పరిరక్షించే ఒక మంచి దారి చూపినట్లువుతుంది. అయితే, బడ్జెట్ కూడా ప్రధానమైన అంశం కాబట్టి మీ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని, మార్కెట్ లో మార్కెట్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ ఆఫర్లను ఈరోజు మీకోసం అందిస్తున్నాను. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. boAt Wave Style

అఫర్ ధర : రూ. 999

బోట్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ అమేజాన్ నుండి ఈరోజు 83% భారీ డిస్కౌంట్ రూ.1,000 కంటే తక్కువ ధరలో లభిస్తుంది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లే, హార్ట్ రేట్ & SpO2 మోనిటరింగ్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ మరియు IP68 రేటింగ్ తో వస్తుంది. ఇది తక్కఅవ్ బడ్జెట్ లో స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇవ్వాలని చూసే వారికి మంచి అప్షన్ ఈ స్మార్ట్ వాచ్. Buy From Here

2. beatXP Marv Neo

అఫర్ ధర : రూ. 1,499

ఈ బీట్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ నుండి 71% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 1,499 ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.85 ఇంచ్ డిస్ప్లే, Bluetooth కాలింగ్, Smart AI వాయిస్ అసిస్టెంట్, 100+ Sports Modes, హార్ట్ & SpO2 మోనిటరింగ్, IP68 రేటింగ్ మరియు  Fast Charging వంటి ఫీచర్లతో వస్తుంది. రిజనబుల్ ఫీచర్స్ తో బడ్జెట్ లో లభిస్తుంది ఈ స్మార్ట్ వాచ్. Buy From Here

3. Noise Pulse Go Buzz

 అఫర్ ధర : రూ. 1,598

నోయిస్ బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి 68% డిస్కౌంట్ తో కేవలం రూ. 1,598 ధరలో లభిస్తోంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ TFT డిస్ప్లే, SpO2, 100 స్పోర్ట్ మోడ్స్, 150+ cloud-based వాచ్ పేస్ లు, Tru Sync సపోర్ట్ కలిగిన బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ మరియు మంచి కాలింగ్ సౌలభ్యంతో వస్తుంది. Buy From Here

4. Fire-Boltt Phoenix Pro

 అఫర్ ధర : రూ. 1,599

ఈ స్మార్ట్ వాచ్ రౌండ్ డయల్ తో వస్తుంది మరియు మంచి లుక్ దీని సొంతం. ఈ స్మార్ట్ వాచ్ పైన ఈరోజు 87% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బడ్జెట్ Fire-Boltt స్మార్ట్ వాచ్ 1.39 ఇంచ్ రౌండ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ వాచ్ మెటల్ బాడీ, 120+ Sports మోడ్స్, SpO2, AI వాయిస్ అసిస్టెంట్, BT Calling మరియు హార్ట్ రేట్ మోనిటరింగ్ వంటి అన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ వాచ్ రౌండ్ డయల్ ఇష్టపడే వారికి టోటల్ ప్యాకేజ్ గా వస్తుంది. Buy From Here 

5. Fastrack New Limitless FS1

అఫర్ ధర : రూ. 1,795

ప్రముఖ వాచ్ బ్రాండ్ Fastrack యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ నుండి 60% డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తోంది. 1.95  Horizon కర్వ్ డిస్ప్లే, SingleSync BT కాలింగ్(v5.3), Built-in Alexa, ATS చిప్ సెట్, 100+ స్పోర్ట్ మోడ్స్, 150+ వాచ్ ఫేస్ లు వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ స్మార్ట్ వాచ్ ఆల్ రౌండ్ ఫీచలతో బడ్జెట్ బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ వాచ్ గా ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo