అమెజాన్ సేల్ నుంచి ఎయిర్ ప్యూరిఫైయర్ల పైన ఆఫర్లు

Updated on 07-Nov-2020
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి దశకు చేరుకుంది

SBI కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్

అమెజాన్ నుండి గొప్ప తగ్గింపుతో జాబితా చేయబడ్డాయి

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి దశకు చేరుకుంది మరియు ఫినాలే సేల్ లో మీరు SBI కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ మరియు అదిరే డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అందుకే, ఈ రోజు మేము ఎయిర్ ప్యూరిఫైయర్‌ లోని ప్రత్యేక ఆఫర్ల గురించి మీకు చెప్పనున్నాము. ఈ ప్రోడక్ట్స్ అమెజాన్ నుండి గొప్ప తగ్గింపుతో జాబితా చేయబడ్డాయి మరియు బ్యాంక్ ఆఫర్లతో కూడా అందుబాటులో వున్నాయి. ఈ రోజు ఎయిర్ ప్యూరిఫైయర్ యొక్క బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం.

Mi Air Purifier

అఫర్ ధర: రూ.5,999

ట్రూ హెపా ఫిల్టర్‌తో కూడిన మి ఎయిర్ ప్యూరిఫైయర్ 2 సి అమెజాన్‌లో రూ .5,999 రుపాయల తక్కువ ధరకే లభిస్తోంది. SBI కార్డుతో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేస్తే 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది మీ మొదటి ఆర్డర్ అయితే మీరు దీన్ని ఉచిత డెలివరీ సౌకర్యంతో కొనుగోలు చేయవచ్చు. Buy Here

Philips AC2887

అఫర్ ధర: రూ .16,999

ఇప్పుడు ఫిలిప్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి చూస్తే, ఇది రూ .16,999 కు లభిస్తుంది. దీని ఎంఆర్‌పి రూ .22,995. మీరు SBI కార్డుతో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేస్తే 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది True HEPA ఫిల్టర్ తో కేవలం 10 నిముషాల్లోనే మీ గదిలోని గాలిని శుభ్రం చేస్తుంది. Buy Here       

Coway Professional Air-Purifier

అఫర్ ధర: రూ .12,800

ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ రూ .12,800 కు లభిస్తుంది మరియు మీరు SBI కార్డుతో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేస్తే 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది మీ ఖాతా నుండి ముందస్తు ఆర్డర్ అయితే మీకు ఉచిత డెలివరీ సౌకర్యం కూడా లభిస్తుంది. Buy Here

Honeywell Air Touch A5

అఫర్ ధర: రూ .8,949

ఈ హనీవెల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర 8,949 రూపాయలు. ఈ ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్ 323 చదరపు అడుగుల గదికి సరైన ఎంపిక. ఇది షాంపైన్ గోల్డ్ కలర్‌లో లభిస్తుంది. అలాగే, మీరు SBI కార్డుతో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేస్తే 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. Buy Here

Sharp Air Purifier

అఫర్ ధర: రూ .9,990

ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్  రూ .9,990  రూపాయల ధరకే లభిస్తుంది. మీరు SBI కార్డుతో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేస్తే 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. Buy Here

ఏదైనా ఆఫర్ పొందడానికి, దయచేసి దాని నియమాలు మరియు సూచనలను చదవండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :