friendship day 2025 wishes status quotes for friends
Friendship Day అనేది స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, మరియు అనుబంధాన్ని గౌరవించేందుకు జరుపుకునే స్నేహితులు జరుపుకునే ప్రత్యేకమైన రోజు. ఈ ప్రత్యేకమైన రోజున, మన జీవితంలో విలువైన పాత్ర పోషించే మరియు పోషించిన ప్రతి స్నేహితునికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం మనకు లభిస్తుంది. మన జీవితంలో స్నేహితుని పాత్ర మరొకరితో నింపలేనిది. మన ప్రతీ సంతోషంలో వారు లేకపోయినా ప్రతి బాధల్లో వారు తోడుంటారు. ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలు మన జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. అటువంటి స్నేహితుడికి ఈరోజు మనం కృతఙతలు చెప్పుకునే రోజు. అందుకే, ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ స్నేహితులకు మీరు కొద గొప్పగా విషెస్ చెప్పాలనుకుంటే, ఇక్కడ అందించిన కొన్ని విషెస్ లను వారితో పంచుకోవచ్చు.
స్నేహం అంటే నువ్వే మేరా దోస్త్, నీకు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
మన స్నేహం కలకాలం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను మిత్రమా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.!
నీ ప్రియమైన మిత్రునికి స్నేహితుల దినోత్సవం 2025 శుభాకాంక్షలు.!
2025 ఫ్రెండ్షిప్ డే నీకు సంతోషకరమైన రోజు కావాలి మిత్రమా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!
నా ప్రతి కష్టంలో తోడుంటాడు, ప్రతి బాధలో నీడలా ఉంటాడు నా మిత్రుడు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దోస్త్!
స్నేహం అంటే ఊపిరిగా సాగే నా దోస్త్ గానికి, 2025 శుభాకాంక్షలు.!
ఏ బంధం లేకుండా నా కోసం ప్రాణమైన ఇచ్చే ఏకైక వ్యక్తి నా మిత్రుడు, మిత్రమా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.!
క్షమించు మిత్రమా, ఈ సంవత్సరం ఫ్రెండ్షిప్ డే రోజు నేను నీ పక్కన లేను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2025.!
పుట్టకతో వచ్చేవి బంధాలయితే, దేవుడు ఇచ్చే గొప్ప వరం స్నేహితుడు.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దోస్త్.!
స్నేహితుల రోజు సందర్భంగా నా స్నేహితులందరికీ శుభాకాంక్షలు!
Also Read: Samsung కొత్త ఫోన్ Galaxy F36 5G పై ఫ్లిప్ కార్ట్ Freedom Sale భారీ ఆఫర్లు అందుకోండి.!