తెలంగాణ వాసులకు ఒక శుభవార్త ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతటికి ఫ్రీ వైఫై సర్వీసెస్ ని అందించేటందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది . వీటిలో ముఖ్యంగా వరంగల్ ,ఖమ్మం ,నిజామాబాద్ ,రామగుండం ప్రాంతాలలో ఫ్రీ సర్వీసెస్ ని అందించనుంది . దీనికి మౌలిక సదుపాయాలకు అవసరమైన సర్వీస్ ప్రొవైడర్స్ కి కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వాలని సూచించింది.