Flipkart Republic Day Sale: భారీ డీల్స్ మరియు ఆఫర్లతో వచ్చేస్తోంది.!

HIGHLIGHTS

Flipkart Republic Day Sale ను అనౌన్స్ చేసింది

సేల్ నుండి అందించనున్న డీల్స్ మరియు ఆఫర్లను గురించి ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది

ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది

2024 రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart Republic Day Sale ను అనౌన్స్ చేసింది. ఈ ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుండి అందించనున్న డీల్స్ మరియు ఆఫర్లను గురించి ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ను జనవరి 14 నుండి జనవరి 19 వ తేది వరకూ నిర్వహిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుండి యూజర్లకు అందించనున్న డీల్స్ మరియు ఆఫర్లను వివరిస్తూ ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.

Flipkart Republic Day Sale

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుండి చాలా ఆఫర్స్ మరియు డీల్స్ ను ఆఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను మంచి ఆఫర్ ధరతో సేల్ చేయనున్నట్లు కూడా తెలిపింది. రిపబ్లిక్ డే సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన మైక్రో సైట్ టీజర్ పేజ్ ద్వారా Apple iPhone ల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించ తెలిపింది.

ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మోటోరోలా ఎడ్జ్ 40 నియో, గూగుల్ పిక్సెల్ 7ఎ, శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G, మరియు రియల్ మి 11x 5జి స్మార్ట్ ఫోన్ ల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ మొదలు పెట్టింది. అంతేకాదు, కొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ మరియు ఫస్ట్ సేల్ లతో కూడా టీజింగ్ చేస్తోంది.

Also Read : 24GB RAM ఫీచర్ తో లాంచ్ అవుతున్న Oppo Reno 11 Pro 5G.!

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుండి అందించనున్నట్లు చెబుతున్న మరిన్ని ఆఫర్ల విషయానికి వస్తే, ఈ సేల్ నుండి టీవీలు మరియు ఎలక్ట్రానిక్స్ పైన 50% నుండి 80% వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేయనున్నట్లు చెబుతోంది. అలాగే, అప్లయన్సెస్ ఆపిన 75% వరకూ డిస్కౌంట్, ఫ్లిప్ కార్ట్ ఒరిజినల్స్ పైన 80% వరకూ డిస్కౌంట్, గ్రోసరీ పైన 70% వరకూ డిస్కౌంట్ అందుచనున్నట్లు చెబుతోంది.

ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు ఒకరోజు ముందుగానే ఈ సేల్ కి యాక్సెస్ అందుతుంది. అంటే, ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు జనవరి 13 నుండి ఈ సేల్ యాక్సెస్ అందుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :