flipkart offers huge discount offer on Samsung Split AC
ఆఫ్ సీజన్ డీల్: కేవలం రూ. 27,999 డిస్కౌంట్ ధరకే Samsung Split AC అందుకునే అవకాశం ఈరోజు మీకు అందుబాటులో ఉంది. చలికాలం కావడంతో బ్రాండెడ్ ఏసీలు సైతం ఇప్పుడు చాలా చవక ధరలో లభిస్తున్నాయి. రానున్న సమ్మర్ సీజన్ కోసం ఇప్పటి నుంచే ఒక మంచి ఏసీ కొనాలని చూసే యూజర్లు ఈరోజు మేము అందిస్తున్న ఈ బెస్ట్ డీల్ ను చూడవచ్చు.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఏసీ డీల్ మీకు అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ కంటే ముందే ఈ బిగ్ డీల్ అందించింది. డీల్ ఏమిటంటే, శాంసంగ్ గత సంవత్సరం భారత మార్కెట్లో విడుదల చేసిన 1 టన్ 3 స్టార్ ఏసీ మోడల్ (AR50F12D0LHNNA) ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 44% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,490 ప్రైస్ ట్యాగ్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అవుట్ అయ్యింది.
అదనంగా, ఈ ఏసీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC మరియు BOB CARD EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఏసీ కేవలం రూ. 27,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Jio Festive Offer: పండుగ సందర్భంగా కొత్త 36 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ ప్రకటించిన జియో.!
ఈ శాంసంగ్ 1 టన్ 3 స్టార్ ఏసీ చిన్న బెడ్ రూమ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ స్ప్లిట్ ఏసీ 5 స్టెప్ కన్వర్టిబుల్ కూలింగ్, అంటే అవసరాన్ని బట్టి 40% నుండి 120% వరకు అడ్జస్ట్ చేయవచ్చు. దీని ద్వారా కరెంట్ బిల్లు ఖర్చు తగ్గిస్తుంది. రూమ్ పరిస్థితుల ప్రకారం కూలింగ్‌ను ఆప్టిమైజ్ చేయడానికి AI డిజిటల్ ఇన్వర్టర్ కన్ట్రోల్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఏసీ 58°C వరకు కూడా తట్టుకొని మంచి కూలింగ్ అందిస్తుంది.
ఈ ఏసీ నేటి స్మార్ట్ తరానికి తగిన స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఏసీ మొబైల్ ద్వారా రిమోట్ నియంత్రణ, Alexa / Google Assistant తో కూడా పని చేస్తుంది. ఈ ఏసీ 4 వే స్వింగ్ ద్వారా రూమ్ లో అన్ని ఏరియాల్లో కూడా సమానంగా కూలింగ్ అందిస్తుంది. ఈ ఏసీ యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్ ద్వారా శుభ్రమైన గాలిని అందిస్తుంది. ఈ ఏసీ అటో క్లీనింగ్, టర్బో కూలింగ్ మరియు 100% కాపర్ కండెన్సర్ కూడా కలిగి ఉంటుంది.
ఈ శాంసంగ్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.