Flipkart ఈరోజు తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ పైన Cooling Days Sale ని ప్రకటించింది. ఈ కూలింగ్ డేస్ సేల్ మార్చి 22 నుండి 26 వరకూ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుండి బ్రాండెడ్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్(Split inverter AC) ల పైన భారీ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుండి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ చాలా చవక ధరకే లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి కేవలం రూ.21,990 రూపాయల ప్రారంభ ధర నుండి స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ లను అఫర్ చేస్తోంది. అంతేకాదు, కేవలం 30 వేల కంటే తక్కవ ధరకే బ్రాండెడ్ 1.5 Ton స్ప్లిట్ ఏసీ లను కూడా పొందవచ్చు.
అందుకే, బడ్జెట్ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని భారీ ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను. అంతేకాదు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అఫర్ ధర: రూ. 20,490
MarQ By Flipkart నుండి వచ్చిన ఈ ఏసీని సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 0.8 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 26,039 గా ఉండగా, Flipkart దీన్ని ఈరోజు సేల్ నుండి 21% డిస్కౌంటుతో కేవలం రూ. 20,490 రూపాయలకే అఫర్ చేస్తోంది. చిన్న సైజు బెడ్ రూమ్ కి ఈ ఏసీ సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
అఫర్ ధర: రూ. 24,990
3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1 టన్ స్ప్లిట్ ఏసీ, wifi కి కూడా కనెక్ట్ చేసుకునే ఫీచర్ మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 37,990 గా ఉండగా, Flipkart దీన్ని ఈరోజు 34% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 24,990 రూపాయలకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో Wi-Fi ఎనేబుల్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
అఫర్ ధర: రూ. 27,999
TCL నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 44,990 గా ఉండగా, Flipkart సేల్ నుండి 37% డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ కేవలం రూ. 27,999 రూపాయలకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో 1.5 టన్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు. Buy From Here
అఫర్ ధర: రూ. 28,500
LumX నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్, యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్లు మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 45,980 గా ఉండగా, Flipkart దీన్ని 38% శాతం డిస్కౌంటుతో కేవలం రూ. 28,500 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here