ఒక మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ కొనాలని చూస్తున్నవారికీ శుభవార్త. ఈరోజు ఫ్లిప్ కార్ట్, బెస్ట్ బ్రాండెడ్ ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ తో పాటుగా సులభమైన వాయిదా పద్దతి అంటే EMI అవకాశాన్ని కూడా ప్రకటించింది. ఈరోజు ఈ ఆఫర్లతో ఒక మంచి వాషింగ్ మెషిన్ చాలా తక్కువ ధరతో పాటు తక్కువ EMI ఇన్స్టాల్ మెంట్ తో సొంతం చేసుకోవచ్చు. అందుకోసమే, చాలా సుభమైన EMI పద్దతిలో ఒక మంచి వాషింగ్ మెషిన్ కొనాలని ఆలోచిస్తున్న వారు ఈ క్రింది లిస్ట్ ఒకసారి పరిశీలించవచ్చు మరియు వారికీ నచ్చిన మంచి వాషింగ్ మెషిన్ ఇక్కడ నుండి నేరుగా కొనవచ్చు.
MRP : Rs . 17,490
730 rpm సామర్హ్ద్యం గల ఈ Micromax వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 17,490 రూపాయలుగా ఉండగా. ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 42% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 9,990 ధరతో అమ్ముడవుతోంది. "Buy from here"
MRP : Rs . 19,990
760 rpm సామర్హ్ద్యం గల ఈ ఒనిడా వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 19,990 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 50% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 9,999 ధరతో అమ్ముడవుతోంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. "Buy from here"
MRP : Rs . 19,990
గరిష్టంగా 800 rpm సామర్థ్యం గల ఈ Haier వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .14,000 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 17% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 11,490 ధరతో లభిస్తుంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. " Buy from here "
MRP : Rs . 15,499
700 rpm సామర్థ్యం గల ఈ MarQ by Flipkart వాషింగ్ మెషిన్ 10 వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .15,499 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 33% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 10,299 ధరతో అమ్ముడవుతోంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. " Buy from here "
MRP : Rs . 15,100
700 rpm సామర్థ్యం గల ఈ Samsungవాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .15,100 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 11% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 13,299 ధరతో సేల్ కి వుంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. " Buy from here "
MRP : Rs . 20, 990
780 rpm సామర్హ్ద్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 3 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 20,990 రూపాయలుగా ఉండగా. ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 28% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 14,999 ధరతో అమ్ముడవుతోంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. " Buy from here "