ఈరోజు అర్ధరాత్రి నుండి స్టార్ట్ అవనున్న Flipkart Big Saving Days సేల్.!

HIGHLIGHTS

Flipkart Big Saving Days సేల్ ఈరోజు అర్ధరాత్రి నుండి స్టార్ట్ అవుతుంది

జూన్ 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు సేల్ జరుగుతుంది

బైక్స్ మరియు స్కూటర్స్ పైన కూడా రూ. 10,000 వరకూ అదనపు తగ్గింపును అందుకునే అవకాశం

ఫ్లిప్ కార్ట్ యొక్క ప్రకటించిన Flipkart Big Saving Days సేల్ ఈరోజు అర్ధరాత్రి నుండి స్టార్ట్ అవుతుంది. జూన్ 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు ఆఫర్లను యూజర్లు అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుండి బైక్స్ మరియు స్కూటర్స్ పైన కూడా రూ. 10,000 వరకూ అదనపు తగ్గింపును అందుకునే అవకాశం ఉందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ ద్వారా ద్వారా తెలిపింది.

Flipkart Big Saving Days

ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవనున్న ఈ బిగ్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను ఇవ్వనున్నట్లు టీజింగ్ పేజ్ ద్వారా తెలియ చేసింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి Apple iPhone 14, Vivo T2, Nothing Phone (1) మరియు మరిన్ని ఇతర లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఫ్లిప్ కార్ట్ బ్యానర్ పేజ్ ద్వారా ప్రకటించింది. 

ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఆడియో ప్రోడక్ట్స్, ట్రెండింగ్TWS ఇయర్ బడ్స్ మరియు సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్ నుండి పొందవచ్చని కూడా చెబుతోంది. అలాగే, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన 75% వరకూ డిస్కౌంట్, వాషింగ్ మెషీన్స్ పైన 55% వరకూ డిస్కౌంట్, ఎయిర్ కులర్స్ పైన 50% ఆవరకు డిస్కౌంట్ ను అందుకునే వీలుందని కూడా ఫ్లిప్ ఆకృతి టీజింగ్ చేస్తోంది. 

ఈ Flipkart Big Saving Days సేల్ ను HDFC మరియు Kotak బ్యాంక్ అనుబంధంతో తీసుకు వస్తోంది. అందుకే, HDFC మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో ఈ సేల్ నుండి ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :