Flipkart Big Saving Days: భారీ ఆఫర్లతో అప్ కమింగ్ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

Flipkart Big Saving Days భారీ ఆఫర్లతో వస్తోంది

Big Saving Days సేల్ నుండి మంచి డీల్స్ పొందవచ్చు

Flipkart అప్ కమింగ్ సేల్ Big Saving Days

Flipkart Big Saving Days: భారీ ఆఫర్లతో అప్ కమింగ్ సేల్ ప్రకటించి ఫ్లిప్ కార్ట్. 2023 రిపబ్లిక్ సందర్భంగా ఈ అప్ కమింగ్ సేల్ ను ప్రకటించింది. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జనవరి 15 నుండి జనవరి 20 వ తేది వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు మరియు మరియు మరిన్ని డీల్స్ ను పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ నుండి Big Saving Days సేల్ నుండి అందిచనున్న ఆఫర్ల వివరాలను తెలుపుతూ, టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ ఫ్లిప్ కార్ట్ సేల్ డీల్స్ మరియు ఆఫర్లు ఏమిటో తెలుసుకుందామా. 

Flipkart అప్ కమింగ్ సేల్ Big Saving Days సేల్ ను citi మరియు ICICI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ ద్వారా షాపింగ్ చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ ఈ సేల్ నుండి లభిస్తుంది. అంటే, citi మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ కలిగిన వారికి ఈ సేల్ నుండి అదనపు డిస్కౌంట్ అందుతుంది.     

Flipkart అప్ కమింగ్ సేల్ Big Saving Days సేల్ టీజింగ్ పేజ్ ద్వారా ఏ ప్రోడక్ట్స్ పైన ఎంత వరకూ డిస్కౌంట్ అఫర్ చేయబోతోందో వెల్లడిస్తోంది. ఈ ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తున్న ప్రకారం,  TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన కూడా గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అఫర్ ను పొందవచ్చని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ను అఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

మొబైల్ ఫోన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా ప్రకటించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. అంటే, ఈ సేల్ నుండి  లేటెస్ట్ మొబైల్స్ ను మంచి డిస్కౌంట్ మరియు అఫర్ ధరకే అందుకునే అవకాశం కొనుగోలుదారులకు లభిస్తుంది.

ఇక ఈ సేల్ నుండి Flipkart Originals పైన కూడా మీరు 80% డిస్కౌంట్ ఆఫర్లను చూడవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. అలాగే, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ నుండి citi మరియు ICICI రెండు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ద్వారా వస్తువులను కొనే వారు అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :