Flipkart Cooling Days Sale నుండి ఫ్రిడ్జ్, AC, కూలర్, ఫ్యాన్స్ పైన గొప్ప డిస్కౌంట్స్ అందుకోండి

Updated on 20-Feb-2021
HIGHLIGHTS

Flipkart సమ్మర్ కోసం తన కూలింగ్ డేస్ సేల్ అనౌన్స్ చేసింది

Flipkart Cooling Days Sale ఈరోజు నుండి Live చెయ్యబడింది.

ఈ Flipkart సేల్ నుండి AC, కూలర్, ఫ్యాన్స్ పైన గొప్ప డిస్కౌంట్స్ ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు.

Flipkart సమ్మర్ కోసం ఇప్పటి నుండే తన కూలింగ్ డేస్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ Flipkart Cooling Days Sale ఈరోజు నుండి Live చెయ్యబడింది. ఈ Flipkart సేల్ నుండి AC, కూలర్, ఫ్యాన్స్ పైన గొప్ప డిస్కౌంట్స్ మరియు ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. ఈ సేల్ నుండి  ప్రోడక్ట్స్ ను కొనుగోలు చేసే Kotak మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్మడుఅవుతున్న కొన్ని ప్రోడక్ట్స్ ను ఈ క్రింద చూడవచ్చు.

బెస్ట్ స్ప్లిట్ AC అఫర్

Sansui 1 Ton 5 Star Split Inverter AC

ఈ 5 స్టార్ స్ప్లిట్ AC కేవలం Rs.27,999 రుపాయలకు అమ్ముడవుతోంది. ఈ AC డస్ట్ ఫిల్టర్స్, కాపర్ కండెన్సర్ తో వస్తుంది. ఈ AC ఒక  మీడియం సైజ్ బెడ్ రూమ్ కోసం సరిపోతుంది. Flipkart Cooling Days Sale నుండి 34% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ AC పైన Kotak 10% డిస్కౌంట్ అఫర్, No cost EMI మరియు మరికొన్ని ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా పొందవచ్చు.

బెస్ట్ ఫ్రిడ్జ్ అఫర్

Whirlpool 190 L Direct Cool Single

ఈ 4 స్టార్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కేవలం Rs.14,490 రుపాయలకు అమ్ముడవుతోంది. ఈ ఫ్రిడ్జ్ ఇంటెలిజెట్ ఇన్వెర్టర్ కంప్రెసర్ తో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ఒక చిన్న ఫ్యామిలీ కోసం సరిపోతుంది. Flipkart Cooling Days Sale నుండి 24% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ AC పైన Kotak 10% డిస్కౌంట్ అఫర్, No cost EMI మరియు మరికొన్ని ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా పొందవచ్చు.

మీరు ఈ సేల్ నుండి బెస్ట్ ఎయిర్ కూలర్, ఫ్యాన్, AC మరియు ఫ్రిడ్జ్ లను మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ నుండి ఈ ఆఫర్ల కోసం Flipkart Cooling Days Sale పైన నొక్కండి

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :