flipkart announces Black Friday Sale with big deals
Black Friday Sale ను ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నవంబర్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతుందని డేట్ అనౌన్స్ చేసింది. కేవలం డేట్స్ అనౌన్స్ చేయడమే కాదు ఈ సేల్ నుంచి అందించనున్న బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేయనున్న డీల్స్ మరియు ఆఫర్స్ ఏమిటో చూద్దాం పదండి.
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ అక్టోబర్ 24 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న బెస్ట్ డీల్స్ ను ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ బయట పెట్టింది. ఈ సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ పేజీ నుంచి ఈ సేల్ డీల్స్ తో టీజింగ్ చేస్తోంది. Axis, BOOBCARD, HDFC మరియు IDFC First బ్యాంక్ కార్డ్స్ తో ఈ సేల్ నుంచి ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: 20 వేల బడ్జెట్ లో 43 ఇంచ్ QLED Smart Tv కోసం చూసే వారికి బెస్ట్ డీల్స్ ఇవిగో.!
బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప ఆఫర్లు అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుంచి ;లేటెస్ట్ ఐఫోన్ లతో సహా చాలా సామ్రాట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఎలక్ట్రానిక్స్ పై గరిష్టంగా 80% వరకూ భారీ డిస్కౌంట్ అందుకోవచ్చని కూడా ;ఫ్లిప్ కార్ట్ ఊరిస్తోంది.
ఇక మరిన్ని డీల్స్ ను చూస్తే, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, మైక్రో వేవ్ ఓవెన్స్ మరియు వాషింగ్ మెషీన్ల పై గొప్ప డీల్స్ అందుకోవచ్చని కూడా ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ బల్క్ ఫ్రైడే సేల్ నుంచి ఫ్యాషన్, బ్యూటీ మరియు ఫర్నిచర్ పై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది.