మీరు మొదటి ప్రీ-బుకింగ్ సమయంలో రిలయన్స్ జియో యొక్క 4G VoLTE ఫీచర్ ఫోన్ మీ బుక్ చేయలేకపోతే, ఈ వార్త తెలుసుకోవడం ద్వారా మీ ముఖం మీద చిరునవ్వు వస్తుంది . వాస్తవానికి, రాబోయే రోజుల్లో, జియోఫోన్ ముందు బుకింగ్ ప్రారంభమవుతుందని మాకు తెలియజేయడం జరిగింది. ఈ సమాచారం కంపెనీ ఒక సోర్స్ ద్వారా Digit కు ఇవ్వబడింది .
జియో ఫోన్ మొదటి పేజ్ యొక్క ప్రీ బుకింగ్ గత నెలలో జరిగింది, మరియు 6 మిలియన్ జియోఫోన్స్ బుక్ అయ్యాయి . ఈ ఫోన్ ని ప్రీ బుకింగ్ కోసం యూజర్ జియో యొక్క వెబ్సైట్ వెళ్లి ప్రీ బుకింగ్ చేయాలి .
జియో ఫోన్ ఫ్రీ నే కానీ , దీనికోసం యూజర్ కి Rs 1,500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి . ప్రీ బుకింగ్ టైం లో యూజర్ కి Rs 500 వరకు పే చేయాలి . మరియు జియో ఫోన్ డెలివరీ టైం లో Rs 1,000 వరకు పే చేయాలి .
JiPhone వెబ్సైట్లో T & C విధానం ప్రకారం, JioPhone వినియోగదారులు సంవత్సరానికి కనీసం రూ .1,500 లేదా మూడు సంవత్సరాల్లో 4,500 రూపాయలు రీఛార్జ్ చేయాలి. దీని అర్ధం ప్రతి నెలా వినియోగదారులు 125 రూపాయలు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. JiPhone వినియోగదారులు ఈ కనీస రీఛార్జ్ చేసుకోవటం లో విఫలమైతే, 'ఎర్లీ రిటర్న్' ఛార్జ్ చేయబడుతుంది మరియు కస్టమర్ ముందస్తు అనుమతి లేకుండా జియో ఫీచర్ ఫోన్ ని తిరిగి పొందటానికి హక్కు ఉంటుంది.
జీయో యొక్క 'ఎర్లీ రిటర్న్' ఫీ స్ట్రక్చర్ ను ఎవరైతే 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ కి ముందు ఫోన్ ని తిరిగి ఇవ్వగలరో వారిని మనసులో ఉంచుకుని తయారు చేయటం జరిగింది .ఒకవేళ వినియోగదారులు ఫోన్ యొక్క తేదీ నుండి ఒక సంవత్సరం లోపల ఫోన్ ని రిటర్న్ చేస్తే 1,500 వరకు పే చేయాలి . ఒకవేళ వినియోగదారులు 12 నుండి 24 నెలల మధ్య ఫోన్ ని తిరిగి చెల్లించినట్లయితే వారు 1,000 రూపాయలకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది, ఒకవేళ యూజర్స్ 24 నెలల నుండి 3 సంవత్సరాల వరకు ఫోన్ ని తిరిగి ఇవ్వాలనుకుంటే అప్పుడు అతను 500 రూపాయలు చెల్లించాలి. 3 నెలల తర్వాత ఫోన్ తిరిగి పొందలేరు.