Diwali With Mi Sale ప్రకటించిన షియోమి…ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

Xiaomi ఇండియాలో Diwali With Mi Sale ను ప్రకటించింది

షియోమి కూడా బిగ్ డీల్స్ మరియు ఆఫర్లతో దివాళీ సేల్ ను తీసుకు వచ్చింది

డీల్స్ లో భాగంగా Early Deals తో టీజింగ్ మొదలు పెట్టింది షియోమి

Diwali With Mi Sale ప్రకటించిన షియోమి…ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే.!

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ Xiaomi ఇండియాలో Diwali With Mi Sale ను ప్రకటించింది. భారతదేశంలో అతిపెద్ద పండుగ సెలెబ్రేషన్స్ కోసం ఇకామర్స్ ప్లాట్ ఫామ్స్ తో పాటుగా షియోమి కూడా బిగ్ డీల్స్ మరియు ఆఫర్లతో దివాళీ సేల్ ను తీసుకు వచ్చింది. ఈ దివాళీ విత్ మి సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు మొదలుకొని స్మార్ట్ టీవీల వరకూ అన్ని ప్రోడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్ లను మరియు ఇతర అఫర్ లను అందిస్తున్నట్లు షియోమీ తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Diwali With Mi Sale

Diwali With Mi Sale offers
దివాళీ విత్ మి సేల్

దివాళీ విత్ మి సేల్ కోసం కంపెనీ అధికారిక సైట్ ను సందర్సించాలి మరియు సేల్ కోసం Notify Me బటన్ పైన క్లిక్ చేసి, సేల్ డేట్స్ లైవ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది మరియు డీల్స్ కూడా అందించబడతాయి.

Also Read: Flipkart The Big Billion Days Sale డేట్ మరియు డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

దివాళీ విత్ మి సేల్ డీల్స్ ఏమిటి?

ప్రస్తుతం, ఈ దివాళీ విత్ మి సేల్ కోసం షియోమి అందించిన డీల్స్ ను మనం చూడవచ్చు. ఈ అప్ Up Coming Sale నుండి అఫర్ చేయనున్న డీల్స్ లో భాగంగా Early Deals తో టీజింగ్ మొదలు పెట్టింది షియోమి. షియోమీ అందించిన ఈ అర్లీ డీల్స్ ను విషయానికి వస్తే, Xiaomi 13 Pro, Redmi 12 5G, Redmi Note 12 5G మరియు Redmi Note 12 స్మార్ట్ ఫోన్ల పైన డీల్స్ అందిస్తోంది. ఈ నాలుగు స్మార్ట్ ఫోన్ లను Device Care Plan పైన 60% తగ్గింపును కూపన్ కోడ్ ద్వారా అందిస్తోంది.

దివాళీ విత్ మి సేల్

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ అఫర్ ధరతో లిస్టింగ్ చెయ్యబడింది మరియు ఈ ఫోన్ ను షియోమీ వెబ్ సైట్ నుండి snapmint EMI అఫర్ తో కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా అందించింది. ఈ ఫోన్ పైన రూ. 5,000 రూపాయల ICICI Credit and Credit EMI అఫర్ ను కూడా అందించింది షియోమి. ఈ ఫోన్ పైన్ రూ. 5,000 రూపాయల Mi Exchange అఫర్ ను కూడా అఫర్ చేస్తోంది. అంటే, ఈ రెండు ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను రూ. 10,000 రూపాయల డిస్కౌంట్ ను అందుకోవచ్చన్న మాట.

అలాగే, Xiaomi 13 Pro, Redmi 12 5G, Redmi Note 12 5G మరియు Redmi Note 12 ఫోన్ల పైన కూడా గొప్ప బ్యాంక్ ఆఫర్లను షియోమి జత చేసింది. అన్ని ఆఫర్స్ చెక్ చేయడానికి Click here.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo