ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఒక శుభవార్త ,రైలు లో రిమైనింగ్ సీట్స్ బేసిస్ పై ప్రయాణికులకు టికెట్ ధరలపై డిస్కౌంట్ ఇవ్వాలని చార్జీల సమీక్ష కమిటీ రైల్వే శాఖ కు రికమండ్ చేసింది. ముందుగా రైల్వే టికెట్స్ బుక్ చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది.
50 పెర్సెంట్ నుండి 20 పెర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఇవ్వాలని రికమండ్ చేసింది.