Digit Zero 1 Awards 2024: ప్రతి కేటగిరిలో విజేతలుగా నిలిచిన విన్నర్ లిస్ట్.!

Updated on 19-Jan-2025
HIGHLIGHTS

Digit Zero 1 Awards 2024 కార్యక్రమాన్ని డిజిట్ అట్టహాసంగా నిర్వహించింది

ఈ అవార్డు ప్రధాన మహోత్సవ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి అవార్డు ప్రధాన చేశారు

గౌరవనీయులైన ఫార్మర్ మినిష్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్, రాజీవ్ చంద్రశేఖర్ మరియు టైమ్స్ నెట్వర్క్ ప్రెసిడెంట్ మరియు COO, రోహిత్ చెడ్డా చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం జరిగింది

Digit Zero 1 Awards 2024 కార్యక్రమాన్ని డిజిట్ అట్టహాసంగా నిర్వహించింది. న్యూఢిల్లీ ఏరోసిటీ స్పేస్ లోని JW Marriott హోటల్ లో ఈ అవార్డ్ ప్రధాన మహోత్సవాన్ని డిజిట్ నిర్వహించింది. అతిరథ మహారధుల సమక్షంలో జరిగిన ఈ అవార్డు ప్రధాన మహోత్సవ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి అవార్డు ప్రధాన చేశారు. గౌరవనీయులైన ఫార్మర్ మినిష్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్, రాజీవ్ చంద్రశేఖర్ మరియు టైమ్స్ నెట్వర్క్ ప్రెసిడెంట్ మరియు COO, రోహిత్ చెడ్డా చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం జరిగింది.

వందల కొద్దీ టెక్ పరికాలు పరీక్షించిన డిజిట్ టీమ్, వాటిలో గొప్ప పెర్ఫార్మెన్స్ అందించిన టాప్ పెర్ఫార్మర్ ను విన్నర్ గా ప్రకటించింది. 2024 లో ఇండియాలో విడుదలై డిజిట్ బెస్ట్ విన్నర్ గా నిలిచిన వాటి లిస్ట్ ను ఇక్కడ చూడవచ్చు.

Digit Zero 1 Awards 2024 Winners

ల్యాప్ టాప్: గేమింగ్  ల్యాప్ టాప్  (ప్రైస్ నో బార్ 250K+) – MSI Raider 18 HX A14V

ల్యాప్ టాప్స్ : గేమింగ్  ల్యాప్ టాప్ (151K – 250K) – లెనోవో Legion Pro 5i

ల్యాప్ టాప్స్ : గేమింగ్  ల్యాప్ టాప్(81K – 150K) – ఏసర్ ప్రిడేటర్ Helios Neo 16

ల్యాప్ టాప్స్ : గేమింగ్  ల్యాప్ టాప్(అండర్ 60K-80K) – Gigabyte G5

ల్యాప్ టాప్స్ : మెయిన్ స్ట్రీమ్  ల్యాప్ టాప్(50-70K) – ఇన్ఫినిక్స్ జీరోబుక్ అల్ట్రా

ల్యాప్ టాప్స్ : మెయిన్ స్ట్రీమ్  ల్యాప్ టాప్(40-50K) – హానర్ మ్యాజిక్  X16

ల్యాప్ టాప్స్ : క్రియేటర్  ల్యాప్ టాప్– లెనోవో యోగా ప్రో 9i

ల్యాప్ టాప్స్ : ప్రీమియం థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్– అసూస్ జెన్ బుక్ S14 OLED (2024)

CPU: డెస్క్ టాప్ ప్రోసెసర్  – AMD Ryzen 7 9800X3D

మొబైల్స్: ప్రీమియం / ఫ్లాగ్ షిప్ (50k పైబడి) – iQOO 12

మొబైల్స్ : బడ్జెట్  స్మార్ట్ ఫోన్  (అండర్ 20k) – రియల్ మీ నార్జో 70 టర్బో

మొబైల్స్ : High-end (35k – 50k) – వివో V40 ప్రో

మొబైల్స్ : మిడ్ -రేంజ్  స్మార్ట్ ఫోన్  (20k-35k) – Realme GT 6T

మొబైల్స్ : కెమేరా  ఫోన్ అండర్ 30k – వివో V40E

మొబైల్స్ : కెమేరా  ఫోన్  (No బడ్జెట్ ) – వివో X100 ప్రో 

మొబైల్స్ : బెస్ట్ బ్యాటరీ  ఫోన్  (No బడ్జెట్ ) – యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్

మొబైల్స్: గేమింగ్  స్మార్ట్ ఫోన్  (no బడ్జెట్ ) – iQOO 12

మొబైల్స్ : బెస్ట్ డిస్ప్లే  ఫోన్  (No బడ్జెట్ ) – గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL

మొబైల్స్ : ఫోల్డబుల్ ఫోన్  (ఫ్లిప్ & ఫోల్డ్) – వివో X ఫోల్డ్3 ప్రో 

మొబైల్స్ : AI స్మార్ట్ ఫోన్  – శామ్సంగ్  గెలాక్సీ  S24 అల్ట్రా 

ఆడియో: బడ్జెట్ ట్రూలీ వైర్లెస్  ఇయర్ ఫోన్ – CMF బడ్స్ ప్రో 2

ఆడియో: బ్లూటూత్ స్పీకర్స్  – Beats Pill

ఆడియో: వైర్లెస్  హెడ్ ఫోన్స్  – Sonos Ace

ఆడియో: ప్రీమియం  ట్రూలీ  వైర్లెస్  ఇయర్ ఫోన్ – Senneheiser Momentum 4 TWS

ఆడియో: మిడ్ -రేంజ్  ట్రూలీ  వైర్లెస్  Earఫోన్ s – వన్ ప్లస్ బడ్స్ 3

ఆడియో: Wired హెడ్ ఫోన్స్  – సోనీ  MDR-M1

TVs: బెస్ట్ OLED TVs – LG OLED evo AI G4 55-Inch 4K స్మార్ట్ టీవీ

TVs: బెస్ట్ Mini LED TVs – సోనీ  Bravia 9 TV

వేరబుల్: స్మార్ట్ వాచ్ (Price no bar) – ఆపిల్ వాచ్  సిరీస్ 10

స్టోరేజ్ : External SSD – Kingston XS1000

ట్యాబ్లైట్స్ : ట్యాబ్లైట్స్  – శామ్సంగ్  గెలాక్సీ ట్యాబ్ S10 అల్ట్రా 

గ్రాఫిక్స్ : గ్రాఫిక్స్  Card – ZOTAC GeForce RTX 4080 సూపర్ ట్రినిటీ బ్లాక్

స్టోరేజ్ : NVMe SSD – WD Black SN850P 8 TB

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :