Children's Day Special tablets deals for kids
Children’s Day Special గా ఈరోజు మీ పిల్లల కోసం కొనదగిన టాప్ 5 Tablets లిస్ట్ అందిస్తున్నాము. బడ్జెట్ రేటు మరియు మంచి ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ బెస్ట్ టాబ్లెట్ డీల్స్ లిస్ట్ ను అందిస్తున్నాము. మీరు పిల్లల కోసం ఉపయోగపడే అన్ని ఫీచర్స్ కలిగిన గొప్ప గిఫ్ట్ గా ఈ ట్యాబ్లేట్ లను చూడవచ్చు. పిల్లల చదువుకు ఉపయోగపడే ఫీచర్స్ కలిగిన టాబ్లెట్స్ మాత్రమే ఇక్కడ లిస్ట్ చేశాము.
బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ అందించిన టాబ్లెట్ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఈ టాబ్లెట్స్ మంచి ఫీచర్స్ తో రావడమే కాకుండా మన్నికమైన గట్టి డిజైన్ తో కూడా ఉంటాయి. మరి ఆ టాప్ 5 టాబ్లెట్ డీల్స్ ఏమిటో చూద్దామా.
ఆఫర్ ధర : రూ. 5,999
ఈ టాబ్లెట్ ఈరోజు అమెజాన్ నుంచి 60% భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ టాబ్లెట్ కళ్ళకు కలిగించని 3 లేయర్ 7 ఇంచ్ HD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది పిల్లలకు ఉపయోగపడే ప్రీ లోడెడ్ గేమ్స్ మరియు యాప్స్ తో వస్తుంది. ఈ టాబ్లెట్ ఎక్కువ కాలం పనిచేయగల లాంగ్ బ్యాటరీతో కూడా వస్తుంది. Buy From Here
ఆఫర్ ధర : రూ. 7,999
హెన్సీ బ్రాండ్ పిల్ల కోసం ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఈ టాబ్లెట్ ఈరోజు అమెజాన్ నుంచి 43% డిస్కౌంట్ తో రూ. 7,999 ధరలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది పేరంటల్ కంట్రోల్ మోడ్ తో వస్తుంది మరియు youtube, Netflix మరియు యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా కూడా కలిగి ఉంటుంది. Buy From Here
ఆఫర్ ధర : రూ. 7,999
అమెజాన్ ఇండియా ఈరోజు ఈ టాబ్లెట్ ను 70% డిస్కౌంట్ తో రూ. 9,200 ధరకు ఆఫర్ చేస్తోంది. ఈ టాబ్లెట్ పెద్ద 8 ఇంచ్ స్క్రీన్ ను కలిగి పేరంటల్ కంట్రోల్ మరియు Kids App లతో వస్తుంది. ఇది 2GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇది కిడ్స్ గేమ్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కు అనుకూలమైనది. Buy From Here
ఆఫర్ ధర : రూ.11,999
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ కిడ్స్ కోసం ఈ ప్రత్యేకమైన కిడ్స్ ఎడిషన్ టాబ్లెట్ ను అందించింది మరియు ఈరోజు ఇది 48% డిస్కౌంట్ తో అమెజాన్ నుంచి లభిస్తుంది. ఈ టాబ్లెట్ స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ ప్రోసెసర్, పెద్ద 11 ఇంచ్ స్క్రీన్, గట్టి డిజైన్ మరియు 8GB ర్యామ్ ఫీచర్ తో అందించింది. ఈ టాబ్లెట్ నాలుగు స్పీకర్లు మరియు కిడ్స్ కోసం ప్రత్యేకమైన పెయింటింగ్ ఫీచర్ ను కూడా కలిగి వుంది. Buy From Here
Also Read: Smart Tv: ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే 25 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ బ్రాండెడ్ QLED స్మార్ట్ టీవీ.!
ఆఫర్ ధర: రూ. 6,809
ఇది కిడ్స్ స్పెషల్ టాబ్లెట్ కాకపోయినా, ఈ టాబ్లెట్ చవక ధరలో మంచి ఫీచర్స్ తో అందుబాటులో ఉంటుంది. దీనికి తగిన పేరెంటల్ యాప్ ను జత చేయడం ద్వారా మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు. ఈ టాబ్లెట్ 10 ఇంచ్ స్క్రీన్, 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. Buy From Here