BSNL తన రెండు కొత్త పోస్ట్పెయిడ్ ప్లాన్స్ లో మార్పు….

Updated on 12-Apr-2018

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన పోస్ట్పెయిడ్ ప్లాన్స్ లో  కొన్ని మార్పులు చేస్తోంది. కొంతకాలం ముందు, కంపెనీ  ఒక "హోమ్ కమింగ్ " పోస్ట్పెయిడ్ ప్లాన్ ని  ప్రారంభించింది,దీని ధర  రూ .399 గా నిర్ణయించబడింది. ఇప్పుడు ఈ కంపెనీ తన ప్రీమియం పోస్టుపెయిడ్ ప్లాన్ రూ .799 లో కొన్ని మార్పులు చేస్తోంది. BSNL రూ .399 మరియు రూ .799 లలో పోస్ట్పోయిడ్ ప్లాన్ లలో అవుట్గోయింగ్ రోమింగ్ కాల్స్ అందిస్తోంది మరియు ఈ ప్రణాళికలో నెల లేదా రోజుకి FUP పరిమితులు ఉండవు.

ఈ ప్లాన్స్  ఎంతో ప్రయోజనం కలిగి వున్నాయి . 799 పోస్ట్పెయిడ్ ప్లాన్లో, కంపెనీ అన్ని ల్యాండ్లైన్ నంబర్లకు అపరిమిత కాల్స్ అందిస్తోంది. రెండు ప్లాన్స్  అపరిమిత ఆఫ్-నెట్ మరియు ఆన్-నెట్ కాల్స్ అందిస్తున్నాయి . కంపెనీ ఇతర కంపెనీ లతో పోటీలో ఉండటానికి మంచి డేటా ప్రయోజనాలను కూడా ఇస్తోంది. 

799 రూపాయల ప్రీమియం పోస్ట్పెయిడ్ ప్లాన్ లో  వినియోగదారులు 60GB డేటాను పొందగా, 399 రూపాయల హోమ్ ప్లాన్ లో 30GB డేటా పొందుతారు , కాని BSNL ఈ ప్లాన్లలో ఎటువంటి SMS ఆఫర్లను అందించడం లేదు. అన్ని ఇతర మార్పులు ఇప్పటికే BSNL యొక్క అధికారిక వెబ్ సైట్ లో అప్డేట్ చెయ్యబడ్డాయి. 

Telecomtalk.info యొక్క నివేదిక ప్రకారం, కంపెనీ ఉచిత అవుట్గోయింగ్ రోమింగ్ కాల్స్ కూడా అందించింది, కానీ గజిబిజి కారణంగా, ఈ ప్లాన్ లు ఈ ప్రయోజనాలు లేకుండా  వెబ్సైట్లో ఇవ్వబడ్డాయి.

 

 

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :