BSNL ఈ ప్లాన్ లో 181GB డేటా తో పాటు ఇంకా ఈ బెనిఫిట్స్ కూడా…

Updated on 17-Apr-2018

BSNL యొక్క  999 రూపీస్ యొక్క టారిఫ్ ప్లాన్-

టెలికాం పరిశ్రమల ప్రైవేట్ కంపెనీల మధ్య డేటా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు టారిఫ్ ప్లాన్ పోటీలో, ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) చేరింది.
మీరు లాంగ్ టర్మ్ టారిఫ్ ప్లాన్ ప్లాన్ ని  ఉపయోగించాలనుకుంటే, ఈ ప్లాన్  మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్  యొక్క వాలిడిటీ  181 రోజులు. 

 

ఇందులో, వినియోగదారునికి రోజుకి  1 GB డేటా లభిస్తుంది మరియు మొత్తం  181 GB డేటా లభిస్తుంది. 

దీనితో పాటు, ఈ ప్లాన్ లో  అపరిమిత లోకల్  మరియు ఎస్టీడీ వాయిస్ కాల్స్ మరియు 100 లోకల్  మరియు నేషనల్  SMS రోజువారీ ఉన్నాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :