BSNL రెండు సరికొత్త వాయిస్ కట్టర్ ప్లాన్‌లను మార్కెట్లో విడుదల చేసింది.ఈ ప్లాన్స్ రూ.19, మరియు రూ.8 ధరల్లో అందుబాటులో వున్నాయి .
రూ.19 ప్లాన్‌లో BSNL టు BSNL నెట్ వర్క్ కి చేసుకునే కాల్స్‌కు పెర్ మినిట్ 15 పైసా మాత్రమే . ఇక మిగతా నెట్వర్క్ లఫై కాల్స్‌కు పెర్ మినిట్ 35 పైసలు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు.
ఇక రూ.8 ప్లాన్‌లో ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 30 రోజులు మాత్రమే. BSNL టు BSNL నెట్ వర్క్ కి చేసుకునే కాల్స్‌కు పెర్ మినిట్ 15 పైసా మాత్రమే . ఇక మిగతా నెట్వర్క్ లఫై కాల్స్‌కు పెర్ మినిట్ 35 పైసలు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు.
వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!