BSNL కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టనుంది . ప్రీ పైడ్ యూజర్స్ కోసమే ఈ ఆఫర్ ను BSNL ఇస్తోంది . కేవలం 444 రూ తో రీఛార్జ్ చేస్తే పూర్తిగా 3 నెలలవరకు హై స్పీడ్ 3జి ఇంటర్నెట్ యూజర్స్ సొంతమవుతుంది. మరియు రోజుకు ఎంత జీబీ వస్తుందో తెలుసా , JIO ఎయిర్టెల్ లాగ 1 జీబీ డేటా కాదు . రోజుకు చక్కగా 4 జీబీ డేటా ను వాడుకోవచ్చు. 1 జీబీ కి మీరు ఖర్చు పెట్టేది మిగతా ఏ కంపెనీ తో పోల్చుకున్నా సగం కన్నా తక్కువ . మీదగ్గర 4జి కాకుండా 3 జి ఫోన్ వున్నా ఈ ఆఫర్ ను వాడుకోవచ్చు. ఒకవేళ మీరు రోజుకి 4జీబీ ఎంచేసుకోవాలి అనుకున్నా లేదంటే 3జి వద్దు 4జి మాత్రమే కావాలనుకుంటే 333 రూ ప్లాన్ ఉండనే వుంది. దీనిలో రోజుకి 3 జీబీ 4జి డేటా వస్తుంది. వాలిడిటీ 90 డేస్