BSNL మిగతా టెలికాం కంపెనీలు ముఖ్యంగా జియో కి పోటీగా అతి తక్కువ ధరకే ఈరోజు ఒక కొత్త ప్లాన్ ను లాంచ్ చేసింది .
తన ప్రీపెయిడ్ వినియోగదారులకుఈ కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది.ఈ సరికొత్త ప్లాన్ యొక్క ధర రూ.187 . ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ డేటా అండ్ అన్లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ యూజర్స్ 28 రోజుల వాలిడిటీ తో పొందుతారు .