లేటెస్ట్ గా BSNL రూ. 153 ధరలో ఒక ప్లాన్ ను లాంచ్ చేసింది .
ఈ ప్లాన్ 365 రోజుల పాటు యూజర్స్ రూ.103ల టాక్ వాల్యూ అండ్ ,మినిట్ కి 15 పైసా చొప్పున వాయిస్ కాల్స్ అండ్ వేరే నెట్వర్క్స్ కి అయితే మినిట్ కి 40 పైసా చార్జి అవుతుంది వీటితో పాటుగా ఉచితంగా కాలర్ ట్యూన్ పొందవచ్చును .
మరియు BSNL తన ప్రీపెయిడ్ యూజర్స్ 3 వేరు వేరు ప్రైజస్ లో 3 ప్రణాళిక లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది . వీటి ధరలు వరుసగా రూ.186, మరియు రూ.187, మరియు రూ.485 లో అందుబాటులో ఉన్నాయి. మొదటగా రూ.186 ధర గల ప్లాన్ లో యూజర్స్ కి మొత్తం 28 రోజుల వాలిడిటీ తో ప్రతీ రోజూ 1జీబీ డేటా తో పాటుగా అన్‌లిమిటెడ్ లోకల్, మరియు ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి.
ఇక రెండవ రూ.187 ప్లాన్‌లో ఫ్రీ రోమింగ్, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ ను పొందవచ్చును . ఇక మూడవది రూ.485 ప్లాన్‌లో మొత్తం 90 రోజుల వాలిడిటీ తో డైలీ 1GB డేటా అండ్ అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ పొందవచ్చును .