Jio కు BSNL సవాల్ : జస్ట్ Rs 143, కే రోజువారీ 1 GB డేటా …!!!అన్లిమిటెడ్
జియో , ఎయిర్టెల్ మరియు ఐడియా ఇటువంటి బడా టెలికాం కంపెనీలన్ని కూడా రోజు మార్కెట్ లో చాలా అట్రాక్టివ్ ప్లాన్స్ ని ఎంటర్ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఐడియా కూడా డైలీ 1 జీబీ డేటా ఆఫర్ తో వచ్చేసింది . 429 రూపీస్ పే చేస్తే డైలీ 1జీబీ డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ ఏ నెట్వర్క్ కి అయినా చేసుకొనే సౌకర్యం కల్పిస్తుంది. అయితే ఈ ప్లాన్ యొక్క మొత్తం వాలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్ లో మొత్తం 90జీబీ డేటా లభిస్తుంది . అంటే ప్రతీ నెలకి 143 రూపీస్ కి మొత్తం 30 జీబీ డేటా లభ్యమవుతుంది . మొత్తం ఈ ప్లాన్ యొక్క కాస్ట్ 429 రూపీస్.