BSNL మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది . ఈ కొత్త ప్లాన్ యొక్క ధర Rs. 49 మరియు ఈ ప్లాన్ పేరు ప్రతిభా ప్లాన్ . ఈ ప్లాన్ స్టూడెంట్స్ కోసం ప్రవేశపెట్టబడింది . మరియు ఆంధ్రా అండ్ తెలంగాణ సర్కిల్స్ లో అందుబాటులో కలదు .
ఈ కొత్త ఆఫర్ కింద వాయిస్ కాలింగ్ అండ్ డేటా లాభం లభిస్తుంది . అయితే ఈ కొత్త ప్లాన్ కేవలం BSNL యూజర్స్ కి అందుబాటులో కలదు . రీఛార్జ్ టైం లో మీరు స్టూడెంట్ id అవసరమవుతుంది .
ఇక ఈ ప్లాన్ లో లాభాలు చూస్తే Rs. 20 ఫ్రీ టాక్ టైం అండ్ 300 లోకల్ అండ్ నేషనల్ SMS 30 రోజులకు లభ్యం . దీనిలో 30 రోజులకు 3GB డేటా లభిస్తుంది
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి