BSNL యొక్క 799 రూపీస్ ప్లాన్ లో ఈ బెనిఫిట్స్…

Updated on 13-Apr-2018

799 రూపీస్ లో BSNL ప్లాన్
 
ప్రభుత్వ యాజమాన్య టెలికమ్యూనికేషన్స్ ఆపరేటర్, బిఎస్ఎన్ఎల్ తన పోస్ట్పెయిడ్ ప్లాన్ ని  ఇతర కంపెనీస్ లా అప్డేట్ చేసింది .  BSNL యొక్క 799 రూపీస్ ప్లాన్  వినియోగదారులకు 60 GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది .

దీనిలో ఉచిత రోమింగ్ మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ఉచితం. కానీ ఇతర టెలికాం కంపెనీల మాదిరిగా, BSNL ఈ ప్లాన్ లో ఉచిత ఎస్ఎమ్ఎస్ సదుపాయాన్ని అందించడం లేదు.

ఈ BSNL 4G సేవలు దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ఉన్నాయి. అందువల్ల, ఈ సదుపాయం 3G వేగంతో ఉండకపోవచ్చు. BSNL మ్యూజిక్ మరియు ఇతర కంపెనీలలా  సినిమాలకు సంబంధించిన ఏ సౌకర్యం అందించడం లేదు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :