26 రూ రీఛార్జ్ చేసుకుని 26 గంటపాటు మాట్లాడుకోండి
భారతదేశ టెలికాం దిగ్గజం BSNL తమ యూజర్స్ ని కోల్పోకుండా ఉండుటకు సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకుముందర లాంచ్ చేసిన కొన్నిప్రమోషనల్ ఆఫర్లకు సంభందించి వ్యాలిడిటీ పిరియడ్‌ను మరో 90 రోజుల పాటు ఎక్స్టెండ్ చేసింది. ఎక్స్ట్రా వ్యాలిడిటీ పిరియడ్‌ను పొందిన ప్లాన్‌లలో STV 26 ప్యాక్ కూడా ఉంది.
ఈ ప్రమోషనల్ ప్లాన్‌లో BSNL ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.26 పెట్టి రీచార్జ్ చేసుకుంటే 26 గంటల పాటు తమ హోమ్ సర్కిల్ పరిధిలో ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు . STV 26 ప్యాక్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ పీరియడ్ ఏప్రిల్ 1, 2017 నుంచి మొదలైంది . జూన్ వరకు ఈ ప్రమోషనల్ ప్లాన్ అవైలబుల్ గా ఉంటుంది.
Redmi 4A (Gold, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి
Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి