250 పిల్లలను అమాంతం మింగేసిన Blue whale గేమ్ లో అసలు ఏముంది….?

Updated on 14-Aug-2017

బ్లూ వేల్ యొక్క పేరు  వింటేనే ఇప్పుడు గుండెల్లో వణుకు పుట్టుకొస్తోంది .  ఈ గేమ్ అనేక పిల్లల ఇప్పటివరకు జీవితాలను  అమాంతం మింగేసింది . ఇది కేవలం ఒక కథ కాదు.  ఒక హెచ్చరిక . ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 పిల్లలు బ్లూ వేల్ గేమ్ ప్రభావంతో ఆత్మహత్య  చేసుకున్నారు .సేకరించిన సమాచారం ప్రకారం రష్యాలో  దాదాపు  130 పిల్లలు వారి ప్రాణాలను కోల్పోయారు . ఇటీవల, ముంబై లో కూడా ఒక  మన్ప్రీత్ సింగ్  అనే బాధితురాలు కూడా ఈ లిస్ట్ లో వుంది ఉంది.  15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!

 బ్లూ వేల్ గేమ్ అంటే ఏమిటి..?
 ఇది సాధారణ గేమ్స్ లా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్  చేయలేరు .  మరియు  దీనికి ఎటువంటి వెబ్సైటు లేదు .  దీనిని మీరు బ్లాక్ కూడా చేయలేరు. 

 ఇది పిల్లలు మరియు యంగ్ జెనెరేషన్ వారికి ఆటోమాటిక్ గా సోషల్ మీడియా లో వీరి దగ్గరకు వస్తుంది .  దీనిలో గేమ్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ ప్లేయిన్  చేయబడుతుంది . 

గేమ్ నిబంధనలు:
అత్యంత ఆందోళనకరమైన  విషయం గేమ్ వస్తున్నట్లు  మెసేజ్ లో  గేమ్ క్యురేటర్ మీరు నిబంధనలు చెబుతాడు. 
మీరు ఆట ముగిసే వరకు వదలకూడదు . 
మీరు నా అన్ని ప్రశ్నలకు నిజాయితీ సమాధానం ఇవ్వాలి . 
మీరు నాకు పూర్తిగా అంకితం చేయాలి.
నేను మీ వ్యక్తిగత సమాచారాన్ని కలిగి వున్నాను .  మరియు  అందుకే మీరు  ఈ గేమ్ లో   తప్పకుండా ఉండాలి . 
అల్టిమేట్ చాలెంజ్ ఆత్మహత్య

ఒకవేళ మీరు ఆట ముందు  ఆడటానికి  నిరాకరిస్తే  మీ  వ్యక్తిగత సమాచారాన్ని (పాఠశాల పేరు లేదా ఫోన్ నంబర్, మొదలైనవి) క్యూరేటర్ ముందే చెప్తాడు తరువాత మిమ్మల్ని  ఈ విధముగా  అంటే మీఇంటికి వచ్చి మీ సంభందిత వ్యక్తులను చంపివేస్తానని  తీవ్ర తార స్థాయి లో బెదిరిస్తాడు.  సో ఈవిధముగా పిల్లలు దీనిలో చిక్కుకుంటారు . 

గేమ్ లో ఛాలెంజెస్ :
చేతి  మీద బ్లేడ్ తో  F57  అని వ్రాయండి. 
ఉదయం 4:20 లకు లేచి అతి భయంకరమైన వీడియో చూడాలి . 
చేతి  మీద బ్లేడ్  తో  వేల్ అని చెక్కుకోవాలి . 
 మీ పేస్ బుక్ స్టేటస్ లో #I’m a Whale అని రాయాలి . 
ఒక పొడవైన భవనం ఎక్కిఆత్మహత్య  చేసుకోవటం ఆఖరి ఛాలెంజ్ . 
 ఇలా ఉంటుంది  సో దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి .  ఇది చాలా డెంజరస్ గేమ్ ….!!!

15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :