ఇప్పుడు భారతి ఎయిర్టెల్ తన వినియోగదారులకు రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్ లో మొత్తం 164 GB డేటా ఉంటుంది, ఇది 82 రోజులు వాలిడిటీ తో వస్తుంది . దీనితో పాటు, వినియోగదారులు అపరిమితంగా వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందుతారు.
ఎయిర్టెల్ 499 రూపీస్ యొక్క ప్లాన్ ని జియో యొక్క 251 రూపీస్ ప్లాన్ , మరియు బిఎస్ఎన్ఎల్ 248 రూపాయల ప్లాన్స్ కి వ్యతిరేకంగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో, ప్రతిరోజూ 4G స్పీడ్ వద్ద 2 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. దీనితో పాటు, వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ STD మరియు రోమింగ్) మరియు 100 SMS రోజువారీ పొందుతారు.