Amazon Sale నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ డీల్స్.!

Amazon Sale నుంచి అక్టోబర్ 29 వ తేదీతో ముగుస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత ఈ సేల్ నుంచి మరిన్ని గొప్ప ఆఫర్లు ప్రకటించడం కూడా పరిపాటిగా మారింది. ఈరోజు వాషింగ్ మెషిన్స్ పై గొప్ప డీల్స్ అందించింది. అందులో గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో చవక ధరలో లభిస్తున్న బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాం.

Amazon Sale వాషింగ్ మెషిన్ డీల్స్

అమెజాన్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈరోజు గొప్ప వాషింగ్ మెషిన్ డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లు సైతం గొప్ప ఆఫర్లతో చాలా చవక ధరకు ఆఫర్ చేస్తోంది. అందులో బెస్ట్ డీల్స్ ను ఇప్పుడు చూద్దాం.

Haier 6.0 Kg 5 Star

ఆఫర్ ధర : రూ. 11,990

హైయర్ యొక్క ఈ 5 స్టార్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఈరోజు కేవలం రూ. 11,990 ధరకు లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ను ఈ సేల్ నుంచి ICICI, Axis,IDFC మరియు HSBC క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 8 వాషింగ్ ప్రోగ్రామ్స్, మోటార్ పై 10 సంవత్సరాల వారంటీ మరియు ఓషియన్ వేవ్ టెక్నాలజీ తో వస్తుంది. Buy From Here

Godrej 6.5 Kg 5 Star

ఆఫర్ ధర : రూ. 12,990

ఈ గోద్రెజ్ వాషింగ్ మెషిన్ ఈరోజు 27% డిస్కౌంట్, 750 రూపాయల డిస్కౌంట్ కూపన్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా 11 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ను ICICI, Axis,IDFC మరియు HSBC క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 700 RPM మరియు 10 వారంటీ కలిగిన మోటర్, 4 వాషింగ్ ప్రోగ్రామ్స్ మరియు i-Wash టెక్నాలజీతో వస్తుంది. Buy From Here

Also Read: iQOO 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో అనౌన్స్.. లాంచ్ ఎప్పుడంటే.!

Whirlpool 6 Kg 5 Star

ఆఫర్ ధర : రూ. 13,490

ఈ వర్ల్పూల్ వాషింగ్ మెషిన్ ఈరోజు 23% డిస్కౌంట్, రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కలిపి 12 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ZPF Technology, 3 సంవత్సరాల వారంటీ కలిగిన మోటార్ మరియు 8వాషింగ్ ప్రోగ్రామ్స్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :