Big Boss 7 Telugu: బిగ్ బాస్ ను Online లో చూడటానికి తగిన best Smartphones ఇవే.!

HIGHLIGHTS

Bigg Boss 7 Telugu ను Online లో చూడటానికి తగిన best Smartphones

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ ఆదివారం నుండి మొదలయ్యింది

Bigg Boss 7 Telugu అంతరాయం లేకూండా చూడాలంటే స్మార్ట్ ఫోన్ మీ వద్ద ఉండాలి

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ను Online లో చూడటానికి తగిన best Smartphones కోసం చూస్తున్నారా? అయితే, మీకు మార్కెట్ లో చాలా స్మార్ట్ ఫోన్ అప్షన్ లు  అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అదీ కూడా బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ ఫోన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈరోజు బిగ్ బాస్ ను Online లో చూడటానికి తగిన best Smartphones వివరాలను మీకోసం అందిస్తున్నాను. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ ఆదివారం నుండి మొదలయ్యింది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని సీజన్స్ కంటే విలక్షణంగా ఈ సీజన్ ఉండబోతుందని మొదటి నుండి చెబుతున్నారు. అందుకే, Bigg Boss 7 Telugu ను మిస్సవ్వకుండా ఉండాలంటే మంచి కనెక్టివిటీ, సౌండ్ మరియు డిస్ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్ మీ వద్ద ఉండాలి. ఈ మూడు కలిగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో బెస్ట్ ఫోన్ ను ఇక్కడ అందిస్తున్నాను. 

1. MOTOROLA Edge 40

ధర రూ. 29,999

మోటోరోలా నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ FHD+ pOLED డిస్ప్లేని HDR10+ మరియు 144 Hz రిఫ్రెష్ రేట్ టి కలిగి వుంది. ఈ ఫోన్ మంచి 5G స్పీడ్ మరియు కనెక్టివిటీ తో వస్తుంది మరియు Dimensity 8020 ప్రోసెసర్ కి జతగా ఉన్న 8 GB వలన హ్యాంగ్ అవ్వదు. ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉండడం వలన మీ ఆడియో అనుభం కూడా చాలా బాగా ఉంటుంది. 

2. REDMI Note 12 Pro 5G

ధర రూ. 23,999

రెడ్ మి నోట్ 12 ప్రో 5g స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 120 Hz Pro AMOLED డిస్ప్లేని Dolby Vision సపోర్ట్ కలిగి వుంది. ఈ ఫోన్ Dimensity 1080 SoC వస్తుంది మరియు 10 5G bands కి సపోర్ట్ కలిగి అంతరాయం లేని కనెక్టివిటీ అందిస్తుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో మంచి సౌండ్ ని 5000 mAh ఎక్కువ సమయం కంటెంట్ ను చూడటానికి సహాయ పడుతుంది. 

3. POCO X4 Pro 5G

ధర రూ. 17,999

ఈ పోకో బడ్జెట్ ధరలో 6.67 ఇంచ్ 120 Hz Super AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు షార్ప్ కలర్స్ తో విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 SoC తో ఫాస్ట్ 5G కనెక్టివిటీ మరియు 8GB ర్యామ్ తో మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో మంచి సౌండ్ అందించ గలదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :