best Single Door Refrigerator deals today from amazon gif sale
మీ ఇంటికి తగిన కొత్త Single Door Refrigerator కొనాలని చూస్తున్నారా? అయితే దీపావళి 2025 పండుగ కోసం అమెజాన్ ప్రకటించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ మిస్ అవ్వకండి. అక్టోబర్ 20వ తేదీతో ముగియనున్న ఈ సేల్ నుంచి అమెజాన్ ఈరోజు బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ప్రకటించింది. వాటి నుండి మూడు బెస్ట్ సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్ డీల్స్ మీకోసం ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ అందిస్తున్నాను.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు LG, Samsung మరియు Whirlpool ఇటీవల విడుదల చేసిన సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్ లను మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. ఈ మూడు బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.
ఈ వర్ల్పూల్ సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ నుంచి 28% డిస్కౌంట్ అందుకుని రూ. 15,790 ప్రైస్ టాగ్ తో సేల్ అవుతోంది. ఈ రిఫ్రిజిరేటర్ ని HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చెస్ ఎహ్ యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో రూ. 14,290 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది 12 గంటల కూలింగ్ రిటన్షన్, 10 సంవత్సరాల వారంటీ కలిగిన కంప్రెసర్, గట్టి గ్లాస్ సెల్ఫ్, బేస్ డ్రాయర్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఉంటుంది. Buy From Here
ఈ ఎల్ జి రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రెండు బెస్ట్ డీల్స్ తో లభిస్తుంది. ఇందులో ఒకటి ఈ ఫ్రిడ్జ్ పై అందించిన రూ. 1,000 కూపన్ డిస్కౌంట్. రెండోది HDFC బ్యాంక్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఎల్ జి రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 13,990 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ఇన్వర్టర్ టెక్నాలజీ, గట్టి గ్లాస్ సెల్ఫ్, బేస్ డ్రాయర్ మరియు 10 సంవత్సరాల వారంటీ కలిగిన కంప్రెసర్ వంటి మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: JBL Dolby Soundbar పై అమెజాన్ సేల్ లాస్ట్ డేస్ బెస్ట్ డీల్స్ అందించింది.!
ఈ శాంసంగ్ రిఫ్రిజిరేటర్ కూడా ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రెండు బెస్ట్ డీల్స్ తో చవక ధరలో లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ రూ. 16,790 అవ్వగా రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 HDFC అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 14,290 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ డిజిటల్ ఇన్వర్టర్ బేస్ డ్రాయర్, గ్లాస్ సెల్ఫ్ మరియు 20 సంవత్సరాల వారంటీ కలిగిన కంప్రెసర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
గమనిక : ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంటుంది.