Flipkart నుండి 5 స్టార్ Split AC ల పైన భారీ డిస్కౌంట్

Updated on 22-Mar-2022
HIGHLIGHTS

AC ధరలు ఆకాశానంటాయి

Flipkart నుండి గొప్ప ఆఫర్లు మరియు డీల్స్

EMI ద్వారా కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్

సమ్మర్ లోకి అడుగుపెట్టాము, రోజురోజుకు టెంపరేచర్ పెరిగిపోతోంది. ఎండ వేడిమికి చల్లని గాలిని అందించే బ్రాండెడ్ AC ని కొనాలంటే మాత్రం ధరలు ఆకాశానంటాయి. అయితే, Flipkart నుండి  గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను ప్రకిటించింది. వాటిలో అత్యంత లాభదాయకమైన డీల్స్ ను మీకోసం అందిస్తున్నాము. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా No Cost EMI వంటి అనేక లాభాలను కూడా పొందవచ్చు.

అంతేకాదు, HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI ద్వారా కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.  

ONIDA 1.5 Ton 5 Star Split Dual Inverter AC

ONIDA సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 64,990 గా ఉండగా, Flipkart దీన్ని 48% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 33,490 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here

Whirlpool 1.5 Ton 5 Star Inverter Split AC

Whirlpool సంస్థ నుండి వచ్చిన ఈ ఏసీ సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 64,400 గా ఉండగా, Flipkart దీన్ని ఈరోజు 46% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 34,4990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here

MarQ By Flipkart 1.5 Ton 5 Star

5 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ ఏసీ, wifi కి కూడా కనెక్ట్ చేసుకునే ఫీచర్ తో అవస్తుంది మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 47,999 గా ఉండగా, Flipkart దీన్ని 23% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 32,990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Hisense 1.5 Ton 5 Star Split Inverter Smart AC

Hisense నుండి వచ్చిన ఈ ఏసీ మంచి సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్, యాంటీ డస్ట్ ఫిల్టర్లు మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 43,990 గా ఉండగా, Flipkart దీన్ని 22% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 33,990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Voltas 1.5 Ton 5 Star Inverter Split AC

Voltas సంస్థ నుండి వచ్చిన ఈ 1.5 టన్ ఏసీ, యాంటీ డస్ట్ ఫిల్టర్లు మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ AC యొక్క సాధారణ ధర రూ. 68,990 గా ఉండగా, Flipkart దీన్ని 41% శాతం డిస్కౌంటుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఏసీ ధర రూ. 35,990 రూపాయలకి పడిపోయింది. ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy Here.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :