ఇండియాలో దాదాపుగా ఇప్పుడునా అందరూ కూడా ఆన్లైన్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిలో పడ్డారు. ఇందుకు కారణాలు ఏమైనా కానీ, ప్రస్తుతానికి సురక్షితమైన పద్దతి. అలాగే, కూల్ పిల్లకు ఆన్లైన్ క్లాసులు మరియు స్మార్ట్ టీవీ, మొబైల్ తో ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్లో అందిరికి ఇంటర్నెట్ అవసరం. అయితే, మొబైల్ నెట్వర్క్ ద్వారా ఎక్కువ వేగవంతమైన ఇంటర్నెట్ ఆశించడం కష్టం. అందుకే, ఒక మంచి WiFi మీ ఇంట్లో ఉంటే ఇంటి మొత్తానికి తగిన స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. అందుకే, ఈరోజు అమెజాన్ ఫెస్టివల్ సెల్ నుండి బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లతో అమ్మడవుతున్న Wi-Fi రౌటర్ల జాబితాను ఇక్కడ అందించాను..
MRP : Rs. 2,000
మీరు ఈ అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఈ Tenda wireless router ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ Wi-Fi రౌటర్ మీకు 300Mbps వైర్ లెస్ స్పీడ్ అందిస్తుంది మరియు దీన్ని సెటప్ చేయడం కూడా చాలా తేలిక. ఈ Tenda Router వైఫై రౌటర్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సెల్ సందర్భంగా 58% డిస్కౌంట్ తో కేవలం Rs. 799 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.
MRP : Rs. 4,999
టిపి లింక్ నుండి మరొక గొప్ప రౌటర్, ఇది స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది మరియు లక్షణాలతో నిండి ఉంది. వెనుకవైపు నాలుగు LAN పోర్టులు ఉన్నాయి. ఈ TP-Link వైఫై రౌటర్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సెల్ సందర్భంగా 56% డిస్కౌంట్ తో కేవలం Rs. 2,199 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.
MRP : Rs. 4,300
ఈ పరికరం యొక్క USP చాలా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్, దీనికి స్మార్ట్ ఫోన్ మరియు టాబ్లెట్ ఇంటరాస్ కూడా ఉన్నాయి. ఈ ASUS వైఫై రౌటర్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సెల్ సందర్భంగా 57% డిస్కౌంట్ తో కేవలం Rs. 2,799 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here
MRP : Rs. 4,999
మీరు నిజంగా చీప్ అండ్ బెస్ట్ మెష్ రౌటర్ కోసం చూస్తున్నట్లయితే, ఎటువంటి ఆలోచన లేకుండా, ఈ మెష్ రౌటర్ కోసం చూడవచ్చు. ఇది రెండు స్థిరమైన యూనిట్లతో ఒకే Wi-Fi సిష్టంగా మీ ఇంటి ఆవరణలో మీరు ఎక్కడున్నా ఎటువంటి అంతరాయం లేకుండా మీకు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. ఇది శక్తివంతమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. ఈ Mercusys 300 Mbps Whole Home మెష్ వైఫై రౌటర్ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సెల్ సందర్భంగా 54 % డిస్కౌంట్ తో కేవలం Rs. 2,299 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here