అమెజాన్ ఈరోజు బ్రాండెడ్ సప్లై ఏసీ ల పైన మంచి డీల్స్ అందించింది. కాబట్టి, ఒకవేళ AC కొనాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ డీల్స్ ఒక్కసారి పరిశీలించవచ్చు. బ్రాండెడ్ Split AC లను డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో ఈరోజు తక్కువ ధరకే అమ్మడు చేస్తోంది. అందుకే, బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ చవక ధరకే కొనాలనుకునే వారి కోసం మంచి డీల్స్ రోజు అందిస్తున్నాను.
MRP : రూ. 35,350
అఫర్ ధర: రూ. 22,999
అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అయితే, ఇది ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగిన కంప్రెసర్ తో మాత్రం ఉండదు. ఈ 1 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 35,350 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 35% డిస్కౌంటుతో కేవలం రూ. 22,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ కి సరిపోతుంది మరియు మీకు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. Buy From Here
MRP : రూ. 44,750
అఫర్ ధర: రూ. 29,990
3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ బ్లూ స్టార్ 1 టన్ స్ప్లిట్ ఏసీ, ఫిక్స్డ్ స్పీడ్ తో వస్తుంది మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 44,750 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 33% డిస్కౌంటుతో కేవలం రూ. 29,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
MRP : రూ. 44,750
అఫర్ ధర: రూ. 26,990
టాటా క్రోమా నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ కూడా చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 44,750 గా ఉండగా,అమెజాన్ నుండి ఈరోజు 29% డిస్కౌంటుతో కేవలం రూ. 26,99 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. బెడ్ రూమ్ కోసం బడ్జెట్ ధరలో 1 టన్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు. Buy From Here
MRP : రూ. 48,200
అఫర్ ధర: రూ. 32,300
హితాచి నుండి వచ్చిన ఈ ఏసీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 48,200 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 33% డిస్కౌంటుతో కేవలం రూ. 32,300 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
MRP : రూ. 45,990
అఫర్ ధర: రూ. 30,990
శామ్సంగ్ నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్, డీ హ్యుమిడిఫికేషన్ మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 45,990 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు దీన్ని 33% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.30,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండ్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
MRP : రూ. 47,100
అఫర్ ధర: రూ. 30,990
3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ పానాసోనిక్ 1 టన్ స్ప్లిట్ ఏసీ, బ్లూ ఫిన్ తో మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 47,100 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 34% డిస్కౌంటుతో కేవలం రూ. 30,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here