బాహుబలి 2 కి TOP ప్లేస్, Google లో కూడా

Updated on 15-Dec-2017

హుబలి ఎల్లవేళలా ట్రేండింగ్ టాపిక్ . తాజాగా  గూగుల్  కంపెనీ తన సెర్చ్ సైట్‌లో 2017 ఇయర్ లో కంట్రీ వైడ్ గా  చాలా ఎక్కువగా  సెర్చ్ చేయబడిన ట్రెండింగ్ టాపిక్స్ లిస్ట్‌ ని రిలీజ్ చేసింది . ఈ లిస్ట్‌లో బాహుబలి 2: ది కన్‌క్లూషన్  టాప్ ప్లేస్ ని దక్కించుకుంది . ఇంతకు ముందర ఫేస్‌బుక్‌లోకూడా 2017 మొత్తం ఇండియా లో టాప్ ట్రేండింగ్ టాపిక్ ప్లేస్   బాహుబలి 2  కి దక్కింది ఇప్పుడు లేటెస్ట్ గా  గూగుల్ ఇండియా సెర్చ్ 2017 టాప్ ట్రెండింగ్ టాపిక్స్ లిస్ట్‌లో టాప్ లో బాహుబలి 2 నిలిచింది .  బాహుబలి తరువాత వరుసగా  ఐపీఎల్, జీఎస్‌టీ, బిట్‌కాయిన్, సన్నీలియోన్, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అర్షిఖాన్, సప్నా చౌదరి, యూట్యూబ్ సింగింగ్ స్టార్ విద్యావోక్స్, సీబీఎస్‌ఈ రిజల్ట్స్, యూపీ ఎలెక్షన్స్ , ఇండియా బడ్జెట్, మానుషి చిల్లర్, ఆధార్-పాన్ లింక్ చేయడం ఎలా, జియో ఫోన్ లు ప్లేసెస్ ని పదిలపరుచుకున్నాయి .

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :