Amazon Sale offers big deals on Samsung and LG refrigerators
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఐదో రోజు Samsung మరియు LG రిఫ్రిజిరేటర్ల పై బిగ్ డీల్స్ అందించింది. అమెజాన్ సమ్మర్ సేల్ నుండి డిస్కౌంట్ ధరకే బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ ను కొనాలని చూసే వారికి ఇది మంచి అవకాశం అవుతుంది. అందుకే, Amazon Sale నుంచి ఈరోజు లభిస్తున్న బిగ్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు శాంసంగ్ మరియు ఎల్ జి రిఫ్రిజిరేటర్ లను మంచి డిస్కౌంట్ ఆఫర్ లతో సేల్ చేస్తోంది. ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
ఆఫర్ ప్రైస్ : రూ. 16,390
ఈ ఎల్ జి బ్రాండ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి 22% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్ పైన రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లతో ఈ ఎల్ జి రిఫ్రిజిరేటర్ ని కేవలం రూ. 15,640 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు. Buy From Here
ఈ ఎల్ జి రిఫ్రిజిరేటర్ టఫ్ గ్లాస్ సెల్ఫ్, సింపుల్ డిజైన్, బేస్ డ్రాయర్ మరియు కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీ ని కలిగి ఉంటుంది వస్తుంది.
ఆఫర్ ప్రైస్ : రూ. 16,190
ఈ శాంసంగ్ 4 స్టార్ సింగిల్ డోర్ డైరెక్ట్ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 30% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ రిఫ్రిజిరేటర్ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అమెజాన్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ఈ ఫ్రిడ్జ్ ను రూ. 15,690 రూపాయలకే అందుకోవచ్చు. Buy From Here
ఈ శాంసంగ్ రిఫ్రిజిరేటర్ గట్టి గ్లాస్ సెల్ఫ్ లు, అందమైన డిజైన్, బేస్ డ్రాయర్ మరియు డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ పైన 20 సంవత్సరాల వారంటీ తో వస్తుంది.
Also Read: Dirty Stream Attack: కోట్ల కొద్దీ Android యూజర్లకు కొత్త ముప్పు గురించి చెప్పిన మైక్రోసాఫ్ట్.!
ఆఫర్ ప్రైస్ : రూ. 22,690
ఈ శాంసంగ్ 2 స్టార్ డబుల్ డోర్ ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు 27% డిస్కౌంట్ తో లభిస్తోంది. రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ రిఫ్రిజిరేటర్ ని మరింత చవక ధరకే అందుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ల తో ఈ రిఫ్రిజిరేటర్ ను రూ. 21,940 రూపాయలకే అందుకోవచ్చు. Buy From Here
అంతేకాదు, ICICI, BOB మరియు OneCard బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ శాంసంగ్ రిఫ్రిజిరేటర్ గట్టి గ్లాస్ సెల్ఫ్ లు, పెద్ద వెజిటేబుల్ డ్రాయర్ మరియు దీని డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ పైన 20 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది.