#image_title
అమేజాన్ అతిపెద్ద సేల్ Prime Day ఈరోజు అర్దరాత్రి నుండి మొదలవుతుంది. ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఫ్రిడ్జ్, ల్యాప్ టాప్స్ మరియు అనేక ప్రొడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. అంతేకాదు, ఈ సేల్ నుండి కొత్త గా లాంచ్ అయిన చాలా స్మార్ట్ ఫోన్లు మరియు టీవీలు కూడా మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్ నుండి Prime మెంబర్స్ కి అమేజాన్ చేయనున్న ఆ డీల్స్ ఏమిటో చూద్దాం.
Amazon Prime Day:
అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మొబైల్ ఫోన్స్ మరియు యాక్సెసరీస్ పైన 40% వరకూ డిస్కౌంట్, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన 75% వరకూ డిస్కౌంట్, స్మార్ట్ టీవీలు మరియు అప్లయన్సెస్ పైన 65% వరకూ డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు టీజింగ్ ద్వారా తెలియచేసింది.
అంటే, అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లు,స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఫ్రిడ్జ్ లు మరియు వాషింగ్ మెషిన్లను కూడా భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ ను పొందే వీలుంది.
అమేజాన్ ప్రైమ్ డే సేల్ ను SBI మరియు ICICI బ్యాంక్స్ భాగస్వాయ్యంతో ప్రకటించింది. కాబట్టి, ఈ సేల్ నుండి SBI మరియు ICICI కార్డ్స్ ద్వారా ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.
అమేజాన్ ప్రైమ్ డే సేల్ జులై 15 నుండి జులై 16 వరకూ ప్రైమ్ మెంబర్స్ కి అందుబాటులో ఉంటుంది. ఆఫర్స్ చెక్ చెయ్యడానికి Click Here