నిన్న మొదలైన Amazon Prime Day sale 2020 ఈరోజుతో ముగియనుండగా, బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన అద్భుతమైన డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది. అంతేకాదు, అఫర్ ఇచ్చారంటే ఇవేవో అరకొరగాని హెడ్ ఫోన్స్ అని మాత్రం ఊహించుకోకండి, ఎందుకంటే, బెస్ట్ డీల్స్ తో ఇక్కడ నేను అందించిన లిస్ట్ లో అన్ని కూడా Sony, JBL, boAt మరియు pTron వంటి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ మాత్రమే ఉంటాయి.
MRP : Rs. 2,290
ఈ హెడ్ ఫోన్ జపాన్ ప్రధాన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయినటువంటి Sony కంపనీ నుండి అందులోనూ Extra-Bass సిరీస్ లైనప్ నుండి వచ్చింది కాబట్టి పూర్తిగా పవర్ ఫుల్ BASS అనుభూతిని పొందవచ్చు. ఈ హెడ్ ఫోన్స్ స్పష్టమైన సౌండ్ అందించడం కోసం 12MM నియోడైమియం సుపీకర్లను కలిగిఉంటాయి. ఈ హెడ్ ఫోన్స్ ఈ సేల్ నుండి 35% డిస్కౌంట్ తో కేవలం Rs.1,499 ధరకే అమ్ముడవుతున్నాయి. Buy Here .
MRP : Rs. 1,299
మ్యూజిక్ ప్రపంచంలో JBL పేరు తెలియని వారుండరు. ఎందుకంటే, ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ ఆడియో బ్రాండ్ సుపరిచితమైనదే. ఇక C100SI In-Ear Deep Bass హెడ్ ఫోన్ విషయానికి వస్తే, ఈ ధరలో పోటీలేని విజేతగా చెప్పొచ్చు మరియు దీనితో పూర్తిగా పవర్ ఫుల్ BASS అనుభూతిని పొందవచ్చు. ఈ హెడ్ ఫోన్స్ ఈ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం Rs.599 ధరకే అమ్ముడవుతున్నాయి. Buy Here .
MRP : Rs. 1,900
pTron నుండి వచ్చిన ఈ బ్రాండెడ్ హెడ్ ఫోన్ Passive Noise Cancelling తో వస్తుంది మరియు మీకు గొప్ప BASS ఇస్తుంది. ఈ హెడ్ ఫోన్, చూడడానికి స్టైల్ గా ఉండడమే కాకుండా మీరు దీనితో పూర్తిగా పవర్ ఫుల్ BASS అనుభూతిని పొందవచ్చు. ఈ హెడ్ ఫోన్స్ ఈ సేల్ నుండి 74% డిస్కౌంట్ తో కేవలం Rs.499 ధరకే అమ్ముడవుతున్నాయి. Buy Here .
MRP : Rs. 1,900
ఈ Muve హెడ్ ఫోన్స్ చూడడనికి సాధారణంగా కనిపించినా, Noise Isolation తో వస్తుంది కాబట్టి బయట మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే ప్రతి రణగొణ ధ్వనిని నిలువరిస్తుంది మరియు క్లియర్ సౌండ్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ హెడ్ ఫోన్స్ ఈ సేల్ నుండి 80% డిస్కౌంట్ తో కేవలం Rs.395 రూపాయలకే అమ్ముడవుతున్నాయి. Buy Here .
MRP : Rs. 1,290
ఈ boAt హెడ్ ఫోన్స్ కూడా చూడడనికి సాధారణంగా కనిపించినా, మల్టి ఫంక్షన్ బటన్, హాండ్స్ ఫ్రీ కోసం మైక్ మరియు లీనమయ్యే సౌండ్ మీకు అందిస్తుంది. ఈ హెడ్ ఫోన్స్ ఈ సేల్ నుండి 77% డిస్కౌంట్ తో కేవలం Rs.299 రూపాయలకే అమ్ముడవుతున్నాయి. Buy Here .