Amazon Prime Day చివరి క్షణంలో ప్రకటించిన బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ ఇవే.!

Updated on 14-Jul-2025
HIGHLIGHTS

Amazon Prime Day సేల్ చివరి క్షణంలో బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ అందించింది

బడ్జెట్ ధరలో కొత్త వాషింగ్ మెషిన్ కోసం చూస్తున్న వారికి తగిన డీల్స్

బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ డీల్స్

Amazon Prime Day సేల్ చివరి క్షణంలో బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ అందించింది. బడ్జెట్ ధరలో కొత్త వాషింగ్ మెషిన్ కోసం చూస్తున్న వారికి తగిన డీల్స్ ఈరోజు సేల్ నుంచి అమెజాన్ అందించింది. అమెజాన్ అందించిన డీల్స్ లో మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 12,000 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

Amazon Prime Day : వాషింగ్ మెషిన్ డీల్స్

అమెజాన్ ప్రైమ్ డే ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. అందుకే కాబోలు ఈ బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ అందించింది. ఇందులో Haier, Whirlpool మరియు Samsung బ్రాండ్స్ అందించిన లేటెస్ట్ వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి.

Haier 6 kg 5 Star Washing Machine

హేయర్ యొక్క 6 kg 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ పై అమెజాన్ ఈరోజు 45% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 12,490 ధరలో ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా ఈ వాషింగ్ మెషిన్ ను ICICI మరియు SBI క్రెడిట్ కార్డు ఆప్షన్ తో తీసుకునే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 11,241 రూపాయలకే లభిస్తుంది. ఈ వాషింగ్ మిషన్ పవర్‌ఫుల్ మోటార్, 5 స్టార్ రేటింగ్ మరియు మోటార్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. Buy From Here

Whirlpool 7 kg Magic Clean 5 Star

వర్ల్పూల్ యొక్క ఈ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కూడా ఈరోజు అమెజాన్ నుంచి 27% భారీ డిస్కౌంట్ మరియు రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందుకుని కేవలం రూ. 13,590 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ ను SBI మరియు ICICI క్రెడిట్ కార్డ్స్ తో తీసుకునే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా అమెజాన్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 12,231 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పై 5 సంవత్సరాల వారంటీ, ప్రోడక్ట్ పై 2 సంవత్సరాల వారంటీ మరియు పవర్ ఫుల్ మోటార్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: OnePlus 13R పై భారీ డిస్కౌంట్ మరియు ఉచిత బడ్స్ ఆఫర్ అందించిన అమెజాన్.!

Samsung 7 kg Top Load

ఈ శామ్సంగ్ 7 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి లభిస్తుంది. ఈ వాషింగ్ మిషన్ ప్రైమ్ డే సేల్ నుంచి 29% డిస్కౌంట్ మరియు రూ. 500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో కలుపుకొని కేవలం రూ. 14,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఇది కాకుండా SBI మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ తో ఈ వాషింగ్ మెషిన్ రూ. 13,041 రూపాయల అతి చవక ధరకు లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ డైమండ్ డ్రమ్, 2 సంవత్సరాల వారంటీ, క్విక్ వాష్ మోడ్ మరియు పవర్ ఫుల్ మోటార్ కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :