అమెజాన్ సేల్ నుండి ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్ అందుకోండి

Updated on 27-Oct-2021
HIGHLIGHTS

బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్

అమెజాన్ ఫినాలే డేస్ నుండి వాషింగ్ మిషన్ పైన ఆఫర్లను అందించింది

10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమెజాన్ ఫినాలే డేస్ నుండి ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ పైన మంచి ఆఫర్లను అందించింది. వాటిలో ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ కూడా ఉన్నాయి. ఈ అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి మీరు కేవలం బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ను పొందవచ్చు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ రేటుకే ఒక ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అందుకే, మీకోసం మూడు బెస్ట్ డీల్స్ అందిస్తున్నాను.   

అధనంగా, ఈ వాషింగ్ మెషీన్స్ ను ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.    

AmazonBasics 6.5 kg

అఫర్ ధర : రూ. 10,499

ఇటీవల లాంచ్ చేయబడిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 58% డిస్కౌంట్ రేటుతో లభిస్తోంది.  కొనడానికి Buy From Here పైన నొక్కండి

Haier 6.5 Kg

అఫర్ ధర : రూ.13,390

801 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,390 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy From Here పైన నొక్కండి

Samsung 6.5 kg

అఫర్ ధర : రూ.13,790

ఈ Samsung టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 6 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 2 సంవత్సరాల తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 17% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. కొనడానికి Buy From Here పైన నొక్కండి

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :