Amazon Sale: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న వాషింగ్ మెషిన్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

మీ ఇంటికి తగిన వాషింగ్ మెషిన్ ను మంచి డిస్కౌంట్ ధరకే పొందండి

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 నుండి మంచి వాషింగ్ మెషిన్ ఆఫర్లు

అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ అవిషింగ్ మెషిన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను

మీ ఇంటికి తగిన వాషింగ్ మెషిన్ ను మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవాలని చూస్తున్నారా? అయితే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 నుండి మంచి వాషింగ్ మెషిన్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సేల్ నుండి సెమీ ఆటో మ్యాటిక్, టాప్ లోడ్ మరియు ఆటొమ్యాటిక్ ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. అందుకే, అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ అవిషింగ్ మెషిన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.       

LG 7 Kg 5 Star Semi-Automatic

అఫర్ ధర : రూ. 11,990

LG బ్రాండ్ నుండి వచ్చిన ఈ సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 1300 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ పవర్ ఫుల్ మోటార్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 25% డిస్కౌంట్ తో కేవలం రూ. 11,990 రూపాయలకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన SBI బ్యాంక్ 10% అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here        

Whirlpool 6 Kg 5 Star Top load

అఫర్ ధర : రూ.13,590

ఈ Whirlpool టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 12 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 2 సంవత్సరాల తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 19% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,590 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన SBI బ్యాంక్ 10% అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here  

LG 6.5 Kg 5 Star Smart Inverter

అఫర్ ధర : రూ. 16,490

LG నుండి వచ్చిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ స్మార్ట్ మోషన్ టెక్నలాజిని కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 34% డిస్కౌంట్ రేటుతో లభిస్తోంది. అంతేకాదు, 750 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ పైన SBI బ్యాంక్ 10% అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here  

iFFALCON 8 Kg Front Load

అఫర్ ధర : రూ.18,990

1200 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 16 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి 56% డిస్కౌంట్ తో కేవలం Rs. 18,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన SBI బ్యాంక్ 10% అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :