Amazon Great Indian Festival Sale అక్టోబర్ 8 నుండి స్టార్ట్..డీల్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

Amazon Great Indian Festival Sale డేట్ ను ఈరోజు ప్రకటించింది

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుండి స్టార్ట్ అవుతుంది

Prime members కోసం అందించనున్న ప్రత్యేకమైన ఆఫర్స్

Amazon Great Indian Festival Sale అక్టోబర్ 8 నుండి స్టార్ట్..డీల్స్ ఎలా ఉన్నాయంటే.!

అమేజాన్ గత కొంత కాలంగా ఉరిస్తున్న Amazon Great Indian Festival Sale డేట్ ను ఈరోజు ప్రకటించింది. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుండి స్టార్ట్ అవుతుందని అమేజాన్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ నుండి అందించనున్నట్లు చెబుతన్న డీల్స్ మరియు ఆఫర్లను కొద అమేజాన్ టీజింగ్ పేజ్ ఈరోజు బయటపెట్టింది. అంతేకాదు, Prime members కోసం అందించనున్న ప్రత్యేకమైన ఆఫర్స్ గురించి కూడా అమేజాన్ టీజింగ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Prime members

Prime members
ప్రైమ్ మెంబెర్స్

ఎప్పటిలాగానే ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం కూడా ప్రైమ్ మెంబెర్స్ ఒకరోజు ముందుగానే సేల్ యాక్సెస్ అందుకుంటారని అమేజాన్ తెలిపింది. అంతేకాదు, ఉచిత వన్ డే డెలివరీ మరియు మరిన్ని ప్రయోజనాలను ప్రైమ్ మెంబర్స్ అందుకోవచ్చని కూడా తెలిపింది.

బ్యాంక్ ఆఫర్స్

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వచ్చింది అమేజాన్. అందుకే, ఈ సేల్ నుండి వస్తువులను SBI బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను ఆనందించవచ్చు.

Also Read: కేవలం రూ. 12,499 ధరకే కొత్త 5G Smartphone లాంచ్ చేసిన Lava.!

Amazon Great Indian Festival Sale

ఇక అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి అమేజాన్ అఫర్ ప్రకటించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను పొందవచ్చని అమేజాన్ టీజింగ్ ద్వారా గొప్ప చెబుతోంది. ఈ అమేజాన్ సేల్ నుండి అమేజాన్ కూపన్స్, క్రేజి కాంబో, బై మోర్ సేవ్ మోర్ మరియు క్యాష్ బ్యాంక్ వంటి ఆఫర్లను అమేజాన్ ప్రకటించింది.

Amazon Great Indian Festival Sale Deals
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మీరు మొబైల్స్ పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్, ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ ల పైన గరిష్టంగా 75% వరకూ డిస్కౌంట్ ను పొందవచ్చని అమేజాన్ టీజింగ్ పేజ్ ద్వారా అనౌన్స్ చేసింది. అంతేకాదు, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన కూడా గరిష్టంగా 75% వరకూ డిస్కౌంట్ పొందవచ్చని టీజింగ్ మొదలై పెట్టింది.

అమేజాన్ ఇప్పటికే Kickstarter Deals సేల్ ను మొదలు పెట్టింది మరియు ఈ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్స్, స్మార్ట్ వాచ్ లు, మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్స్ మరియు డీల్స్ ను కూడా అఫర్ చేస్తోంది. ఆఫర్స్ చెక్ చెయ్యడానికి Click here.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile