Amazon GIF Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ ANC ఇయర్ బడ్స్ అండర్ రూ.2,000 బడ్జెట్.!

HIGHLIGHTS

అమేజాన్ ఈరోజు భారీ ఆఫర్లతో చాలా బ్రాండెడ్ ఇయర్ బడ్ ను ఆఫర్ చేస్తోంది

Amazon GIF Sale నుండి బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

రూ.2,000 బడ్జెట్ లో అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ ఇయర్ బడ్స్

ఈ దీపావళి పండుగ కోసం మీకు నచ్చిన వారిని ఇంప్రెస్ చెయ్యడానికి మంచి ANC ఇయర్ బడ్స్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే , మీకోసం అండర్ రూ.2,000 బడ్జెట్ లో కూడా Amazon GIF Sale నుండి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే, అమేజాన్ ఈరోజు భారీ ఆఫర్లతో చాలా బ్రాండెడ్ ఇయర్ బడ్ ను ఆఫర్ చేస్తోంది. అందుకే, రూ.2,000 బడ్జెట్ లో అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ ఇయర్ బడ్స్ డీల్ ను ఈరోజు అందిస్తున్నాను.

Amazon GIF Sale best ANC Earbuds deals

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు boAt, truke, Noise మరియు realme బ్రాండ్స్ లాంచ్ చేసిన లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను అమేజాన్ భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ బెస్ట్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

truke Buds Vibe

ఆఫర్ ధర : రూ. 1,399

truke అందించిన ఈ బెస్ట్ బడ్స్ ఈరోజు 60% భారీ డిస్కౌంట్ తో రూ. 1,399 ధరలో లభిస్తోంది. ఈ ట్రూక్ ఇయర్ బడ్స్ 35dB Real ANC + Quad Mic ENC, పెద్ద 13mm స్పీకర్లు, AAC Codec, BT5.3 మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Also Read : Amazon GIF Sale ధమాకా రూ. 8,999 ధరకే New 5G Phone అందుకోండి.!

Noise Buds VS104 Max

ఆఫర్ ధర : రూ. 1,799

నోయిస్ తీసుకు వచ్చిన ఈ ANC ఇయర్ బడ్స్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 64% భారీ డిస్కౌంట్ తో రూ. 1,799 ధరలో లభిస్తోంది. ఈ నోయిస్ బడ్స్ 45H Playtime, Quad Mic with ENC, BT5.3 మరియు ఇన్స్టా ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

boAt Airdopes 393

ఆఫర్ ధర : రూ. 1,919

బోట్ యొక్క ఈ బడ్జెట్ ANC ఇయర్ బడ్స్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 62% డిస్కౌంట్ తో రూ. 1,919 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ బోట్ ఇయర్ బడ్స్ 32dB Hybrid ANC, ENx తో క్వాడ్ మైక్స్, 30 గంటల ప్లేబ్యాక్, ASAP ఛార్జ్ టెక్, Ambient Mode మరియు IPX5 రేటింగ్ వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

realme Buds T300

ఆఫర్ ధర : రూ. 1,999

రియల్ మీ ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ ఇయర్ బడ్స్ 360° Spatial Audio Effect మరియు Dolby Atmos సపోర్ట్ తో పాటుగా ఫాస్ట్ ఛార్జ్ టెక్, 30dB ANC ఫీచర్ ను కూడా కలిగి వుంది. అమేజాన్ ఈరోజు ఈ ఇయర్ బడ్స్ పైన 50% డిస్కౌంట్ అందించడంతో ఈ బడ్స్ ను రూ. 1,999 ఆఫర్ల ధరలో అందుకోవచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :